సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం, July 23.. టీవీ తెలుగు సినిమాల జాబితా

ABN, Publish Date - Jul 22 , 2026 | 09:55 AM

ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీప్రియుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి.

tv movies

వీకెండ్‌కు ముందు వచ్చే గురువారం కూడా టీవీ ప్రేక్షకులకు వినోదం కొదవలేదు. ఈ గురువారం (జూలై 23) ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీప్రియుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఉదయం నుంచి రాత్రి వరకు మరోసారి సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా ఏ ఛానెల్‌లో.. ఏ సమయంలో.. ఏ సినిమా ప్రసారం కానుందో ఇప్పుడు చూసేయండి.


గురువారం, 23 జూలై.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - ( ) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ప్రేమించిన కొత్త‌లో

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వేకావాలి

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – నువ్వే కావాలి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వ‌య్యారి భామ‌లు వ‌గ‌ల‌మారి భ‌ర్త‌లు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వాతి

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొడుకు కోడ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లి పందిరి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మువ్వ గోపాలుడు

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు బొమ్మ‌లు

మిడ్‌నైట్ 1 గంట‌కు – స్వాతి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – త్రినేత్రం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – సారొచ్చారు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – జీన్స్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – భేతాళ మాంత్రికుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – యుగానికి ఒక్క ప్రేమికుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఫూల్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఆకాశం నీ హ‌ద్దురా

ఉద‌యం 10 గంట‌ల‌కు – నీ స్నేహం

మధ్యాహ్నం 1 గంటకు – బంగారు బుల్లోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీను వాసంతి ల‌క్ష్మి

రాత్రి 7 గంట‌ల‌కు – అమ్మ‌మ్మ‌గారిల్లు

రాత్రి 10 గంట‌ల‌కు – అభిమ‌న్యు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – సూర్య స‌న్నాఫ్ కృష్ణ‌న్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌నుమాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రోష‌గాడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఏజెంట్ భైర‌వ‌

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్ టిక్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారు జాము 2 గంట‌ల‌కు – మ‌న్యం పులి

తెల్ల‌వారు జాము 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారు జాము 3 గంట‌ల‌కు – ఫోర్ తొజిల్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖాకీస‌త్తా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మృత్యుంజ‌య్

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – జులాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్

రాత్రి 10 గంట‌ల‌కు – శుభం

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – హృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – డాల‌ర్ డ్రీమ్స్‌

ఉద‌యం 11 గంట‌లకు – హ్యాపీడేస్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ప‌సివాడి ప్రాణం

సాయంత్రం 5 గంట‌లకు – చిన్నా

రాత్రి 8 గంట‌లకు – పిజ్జా

రాత్రి 11 గంట‌ల‌కు – కబాలి

Updated Date - Jul 22 , 2026 | 11:55 AM