సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: ఆదివారం, Aug 30.. టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - Aug 29 , 2026 | 08:08 AM

ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెలుగు వినోద ఛానళ్లు ఈ ఆదివారం కూడా సూపర్ హిట్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యాయి.

tv movies

ఆదివారం వచ్చిందంటే కుటుంబ సభ్యులంతా ఇంట్లో కలిసి కూర్చుని టీవీలో మంచి సినిమా చూడాలని భావిస్తారు. ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టుగా తెలుగు వినోద ఛానళ్లు ఈ ఆదివారం కూడా సూపర్ హిట్ చిత్రాలతో అలరించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా ఇలా అన్ని రకాల సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఇదిలాఉంటే.. ఇటీవ‌ల థియేట‌ర్ల‌కు వ‌చ్చి బ్లాక్ బ‌స్ట‌ర్ హ‌ట్ కొట్టి అఖిల్‌కు చిర‌స్మ‌ర‌ణీయ‌మైన విజ‌యాన్ని అందించిన‌ లెనిన్ సిన‌మా ఫ‌స్ట్ టైం వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌గా టీవీలో ప్ర‌సారం కానుంది.మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఒకసారి చూసేయండి.


ఆదివారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – గ్యాంగ్ లీడ‌ర్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అప్పుల అప్పారావు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వీరాంజ‌నేయులు విహార‌యాత్ర‌

సాయంత్రం 9.30 గంట‌ల‌కు – మొండి మొగుడు పెంకి పెళ్లాం

రాత్రి 9.30 గంట‌ల‌కు – అమీతుమీ

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సాంప్ర‌దాయిని సుద్ద‌పూస‌ని

రాత్రి 10.30 గంట‌ల‌కు – సాంప్ర‌దాయిని సుద్ద‌పూస‌ని

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాఘ‌వేంద్ర స్వామి మ‌హాత్యం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమించు పెళ్లాడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ధ‌న‌మా దైవ‌మా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – నిన్ను చూడాల‌ని

సాయంత్రం 4 గంట‌ల‌కు – పెళ్లి పందిరి

రాత్రి 7 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఆనందం

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్రేమించు పెళ్లాడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఆశ దోశ‌ అప్ప‌డం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6.30 గంట‌ల‌కు – శ్రీకారం

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డార్లింగ్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌ళావ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రిలేరు నీకెవ్వ‌రు

రాత్రి 9.30 గంట‌ల‌కు – తుపాకీ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఏమండోయ్ శ్రీవారు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అడ‌వి చుక్క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఢీ

మధ్యాహ్నం 1 గంటకు – గౌత‌మ్ నందా

సాయంత్రం 4 గంట‌ల‌కు – పులి బిడ్డ‌

రాత్రి 7 గంట‌ల‌కు – అడ‌వి రాముడు (ప్ర‌భాస్‌)

రాత్రి 10 గంట‌ల‌కు – అంకిత్ ప‌ల్ల‌వి అండ్ ఫ్రెండ్స్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్నేహంకోసం

ఉద‌యం 6 గంట‌ల‌కు – గ్రీకువీరుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – బోనాల ఈవెంట్‌

ఉద‌యం 11 గంట‌ల‌కు – తండేల్‌

మధ్యాహ్నం 2 గంటల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – లెనిన్ (వ‌ర‌ల్డ్ డిజిట‌ల్ ప్రీమియ‌ర్‌)

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అత‌డు

ఉద‌యం 7 గంట‌ల‌కు – శివ‌గంగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌రిపోదా శ‌నివారం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – సాహో

రాత్రి 9 గంట‌ల‌కు – రాయుడు

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – శ్రీమ‌న్నారాయ‌ణ‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ధ‌మాక‌

మధ్యాహ్నం 1 గంట‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ద‌డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – జాక్‌పాట్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆది పురుష్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు

సాయంత్రం 3 గంట‌ల‌కు – బ్ర‌హ్మాస్త్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – F2

రాత్రి 9.30 గంట‌ల‌కు – రిట‌ర్న్ ఆఫ్ ది డ్రాగ‌న్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఏ ఫిల్మ్ బై అర‌వింద్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఎస్పీ ప‌ర‌శురాం

ఉద‌యం 11 గంట‌లకు – శ‌క్తి

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – అత్తిలి స‌త్తిబాబు

సాయంత్రం 5 గంట‌లకు – నిన్ను కోరి

రాత్రి 8 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ఎస్పీ ప‌ర‌శురాం

Updated Date - Aug 29 , 2026 | 09:20 AM