సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమ‌వారం, Oct 19.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Oct 18 , 2026 | 01:17 PM

సోమవారం వచ్చేసింది.. కొత్త వారాన్ని టీవీ సినిమాలతో సరదాగా ప్రారంభించాలనుకుంటున్నారా?

tv movies

సోమవారం వచ్చేసింది.. కొత్త వారాన్ని టీవీ సినిమాలతో సరదాగా ప్రారంభించాలనుకుంటున్నారా? అయితే తెలుగు ఛానళ్లలో అక్టోబర్ 19న ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. ఇంటిల్లిపాదీ కలిసి చూసేందుకు వీలైన చిత్రాలతో పాటు వినోదాన్ని పంచే సినిమాలు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. సోమవారం ఏయే ఛానళ్లలో ఏ సినిమాలు ప్రసారం కానున్నాయి? వాటి ప్రదర్శన సమయాలేంటి? పూర్తి వివరాలు చూసేయండి.


సోమ‌వారం, Oct 19.. తెలుగు ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ద రెక్విన్‌ (The Requin) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కరుణించిన‌ క‌న‌క‌దుర్గ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మురారి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – సారంగ‌పాణి జాత‌కం

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంటల‌కు – మ్యాడ్‌

రాత్రి 12 గంట‌ల‌కు – మ్యాడ్‌

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మధ్యాహ్నం 3 గంటల‌కు – క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మా దుర్గ‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంగ‌మ్మ గారి మ‌న‌వ‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రిక్షావోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

రాత్రి 7 గంట‌ల‌కు – మాయాబ‌జార్‌

రాత్రి 10 గంట‌ల‌కు – సుంద‌రం మాష్టార్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – అమ్మా దుర్గ‌మ్మ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కొండ‌వీటి దొంగ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – యుద్ధం (త‌రుణ్‌)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాతి ర‌త్నాలు

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – మ‌ధుర మీనాక్షి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – జీవ‌న జ్యోతి

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – బ‌క్త క‌న్న‌ప్ప‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – క్రిమిన‌ల్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – త్రినేత్రం

మధ్యాహ్నం 1 గంటకు – ఆర్య‌2

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – కార్తికేయ‌

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

సాయంత్రం 5 గంట‌ల‌కు – ముకుంద‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – లీడ‌ర్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – భాయ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌మ్ము

మధ్యాహ్నం 12 గంట‌లకు – బ్యాండ్‌మేళం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ప్రేయ‌సి రావే నా పేరు శివ టిక్ టిక్ టిక్

సాయంత్రం 6 గంట‌ల‌కు – నా పేరు శివ

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్ టిక్

అర్ధరాత్రి 12 గంటలకు – బ్యాండ్‌మేళం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ఒక్క‌డే

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – మొద‌టి సినిమా

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌కు – డీజే టిల్లు

రాత్రి 11 గంట‌ల‌కు – మార్క్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ప‌విత్ర ప్రేమ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మోరు త‌ల్లి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ట‌క్ జ‌గ‌దీష్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – దురంధ‌ర్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ద గోష్ట్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – డాకూ మ‌హారాజ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌య జాన‌కీ నాయ‌క‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఈ వ‌య‌సులో

ఉద‌యం 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – గ‌జేంద్రుడు

ఉద‌యం 11 గంట‌లకు – మా ఊళ్లో మ‌హాశివుడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – రైల్‌

సాయంత్రం 5 గంట‌లకు – ధ‌ర్మ‌యోగి

రాత్రి 8 గంట‌లకు – ఇంకొక్క‌డు

రాత్రి 11 గంట‌ల‌కు – గ‌జేంద్రుడు

Updated Date - Oct 18 , 2026 | 01:54 PM