సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: May 7, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - May 06 , 2026 | 12:43 PM

మే 7, గురువారం రోజున టీవీల్లో ప్రసారమయ్యే తెలుగు చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి.

Tv Movies

మే 7, గురువారం రోజున టీవీల్లో ప్రసారమయ్యే తెలుగు చిత్రాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి. కుటుంబంతో కలిసి ఆస్వాదించడానికి అనువైన పలు జానర్ల సినిమాలు ఈరోజు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సినిమాలతో ఈ గురువారం మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు పూర్తి హామీ ఉంది. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో చూసి మీకు నచ్చిన చిత్రాన్ని మిస్ కాకుండా ఎంజాయ్ చేయండి.


మే 7, గురువారం.. టీవీ తెలుగు చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ్రైవ్ యాంగ్రీ ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆత్మ‌బంధం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – భైర‌వ‌ద్వీపం

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – భైర‌వ‌ద్వీపం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఇంట్లో పిల్లి వీధిలో పులి

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లామా మ‌జాకా

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రేమ‌కు వేళాయేరా

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేశ ద్రోహులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బావ న‌చ్చాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – వినోదం

రాత్రి 7 గంట‌ల‌కు – ఆక‌లిరాజ్యం

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్రేమ‌కు వేళాయేరా

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – కింగ్‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – వెంకీ

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స్పీడ్ డాన్స‌ర్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నేనేరా పోలీస్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – కేక‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కీలుగుర్రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – సాహాస బాలుడు విచిత్ర కోతి

ఉద‌యం 10 గంట‌ల‌కు –వెంక‌టాద్రి ఎక్స్‌ప్రెస్‌

మధ్యాహ్నం 1 గంటకు – చంటి

సాయంత్రం 4 గంట‌ల‌కు – అంత‌పురం

రాత్రి 7 గంట‌ల‌కు – సీత‌య్య‌

రాత్రి 10 గంట‌ల‌కు – రాముడు భీముడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాబిన్‌హుడ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – భ‌గీర‌థ‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రాబిన్‌హుడ్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అన్న‌వ‌రం

ఉద‌యం 7 గంట‌ల‌కు – మారేడుమిల్లి ప్ర‌జానికం

ఉద‌యం 9 గంట‌ల‌కు – నెక్ట్స్ నువ్వే

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆయ‌లాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఊరుపేరు భైర‌వ‌కోన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్య‌పురం

రాత్రి 9 గంట‌ల‌కు – ప‌ల్నాడు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఆయ‌లాన్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 4 గంట‌ల‌కు – మిష్ట‌ర్ పెళ్లికొడుకు

ఉద‌యం 9 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మంజుమ్మ‌ల్ బాయ్స్‌

రాత్రి 12 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఏ మంత్రం వేశావే

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌న్యంపులి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డ్రాగ‌న్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ట‌చ్ చేసి చూడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌లార్ 1

రాత్రి 9 గంట‌ల‌కు – డీజే టిల్లు

రాత్రి 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – మృద‌య కాలేయం

ఉద‌యం 8 గంట‌ల‌కు – శుభ‌ప్ర‌దం

ఉద‌యం 11 గంట‌లకు – రైల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – చంద్ర‌క‌ళ‌

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద‌రామ‌న్న‌

రాత్రి 7.30 గంట‌లకు – 24

రాత్రి 11 గంట‌ల‌కు – య‌ముడు

Updated Date - May 06 , 2026 | 01:04 PM