సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం, july 16.. టీవీ తెలుగు సినిమాల జాబితా

ABN, Publish Date - Jul 15 , 2026 | 09:16 AM

గురువారం (జూలై 16) ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీ ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లలో పలు హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి

tv movies

గురువారం (జూలై 16) ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకునే సినీ ప్రేక్షకుల కోసం తెలుగు ఛానళ్లలో పలు హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబ కథలు, యాక్షన్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్లు, బ్లాక్‌బస్టర్ చిత్రాలతో టీవీ ప్రేక్షకులను అలరించేందుకు ఛానళ్లు సిద్ధమయ్యాయి. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు ప్రసారం కానుందో ఈ జాబితాలో తెలుసుకోండి.


గురువారం.. టీవీ సినిమాల షెడ్యూల్ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - () తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – పోలీస్ లాక‌ప్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఖైదీ నం 786

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ప‌క్కింటి అమ్మాయి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవుడు మావ‌య్య‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – శ్రీమంతుడు (అక్కినేని)

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పిల్ల న‌చ్చింది

సాయంత్రం 4 గంట‌ల‌కు – తొలి వ‌ల‌పు

రాత్రి 7 గంట‌ల‌కు – సామాన్యుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – దేవుడు మావ‌య్య‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆగ‌డు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – క‌త్తి కాంతారావు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – నీలాంబ‌రి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గుడు గుడు గుంజం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – బ‌ముదూర‌పు బాట‌సారి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – నీ న‌వ్వేచాలు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌ల్లిగాడు మ్యారేజ్ బ్యూరో

ఉద‌యం 10 గంట‌ల‌కు – బంగారం

మధ్యాహ్నం 1 గంటకు – శంఖం

సాయంత్రం 4 గంట‌ల‌కు – రిపోర్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – వీర‌బ్ర‌హ్మేంద్ర స్వామి చ‌రిత్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లి చూపులు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 12 గంట‌లకు –

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 6 గంట‌ల‌కు – పూజ‌

రాత్రి 9 గంట‌ల‌కు – కంత్రి

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – స్వామి అయ్య‌ప్ప‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – పాండ‌వులు పాండ‌వులు తుమ్మెద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌లో గురు ప్రేమ‌కోస‌మే

రాత్రి 12 గంట‌ల‌కు – సినిమ చూపిస్తా మామ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ధ‌మాక‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – సీత‌

సాయంత్రం 6 గంట‌ల‌కు –టిల్లు 2

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – పుణ్య‌ దంప‌తులు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – పోతే పోనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – తొలి ప్రేమ‌

ఉద‌యం 11 గంట‌లకు – మ‌ల్ల‌న్న‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ద్రోణాచార్య‌

సాయంత్రం 5 గంట‌లకు – గ్యాంగ్‌

రాత్రి 8 గంట‌లకు – 1920 గాయ‌త్రి

రాత్రి 11 గంట‌ల‌కు – తొలి ప్రేమ‌

Updated Date - Jul 15 , 2026 | 10:02 AM