Thursday Tv Movies: జూలై 09, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Jul 08 , 2026 | 02:58 PM
ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసమే.
ఇంట్లోనే కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా మీ కోసమే. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, సూపర్‌హిట్ చిత్రాలు ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ప్రసారం కానున్నాయో ఒకే చోట చూసేయండి.
గురువారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు - టిల్ డెత్ (TILL DEATH) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – నీ స్నేహం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – దసరా బుల్లోడు
రాత్రి 12 గంటలకు – దసరా బుల్లోడు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – దొంగగారు స్వాగతం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బాబు (శోభన్ బాబు)
ఉదయం 10 గంటలకు – శ్రీ వేంకటేశ్వర మహాత్యం
మధ్యాహ్నం 1 గంటకు – బేబీ
సాయంత్రం 4 గంటలకు – ఆడుతూ పాడుతూ
రాత్రి 7 గంటలకు – జ్యోతి
మిడ్‌నైట్ 1 గంటకు – బాబు (శోభన్ బాబు)
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – గంగోత్రి
మధ్యాహ్నం 3.30 గంటలకు – రభస
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆరుగురు పతివ్రతలు
సాయంత్రం 4.30 గంటలకు – విచిత్ర ప్రేమ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – బెబ్బులి
ఉదయం 4.30 గంటలకు – దొరికితే దొంగలు
ఉదయం 7 గంటలకు – పెళ్లి పుస్తకం
ఉదయం 10 గంటలకు – కెమెరామెన్ గంగతో రాంబాబు
మధ్యాహ్నం 1 గంటకు – సూర్యుడు
సాయంత్రం 4 గంటలకు – మనసున్నోడు
రాత్రి 7 గంటలకు – దేశముదురు
రాత్రి 10 గంటలకు – శ్రీకారం
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 4 గంటలకు – భలే దొంగలు
ఉదయం 7 గంటలకు – ఇంద్రుడు
ఉదయం 9 గంటలకు – రాక్షసి
మధ్యాహ్నం 12 గంటలకు – స్నేహం కోసం
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – శివలింగ
రాత్రి 9 గంటలకు – సికిందర్
రాత్రి 12 గంటలకు – కిష్కిందపురి
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటకు – కల్పన
ఉదయం 4 గంటలకు – నిప్పు
ఉదయం 9 గంటలకు – ఖైదీ నం 150
అర్థరాత్రి 12 గంటలకు – ఝాన్సీ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – అల్లరి బుల్లోడు
ఉదయం 7 గంటలకు – తూటా
ఉదయం 9 గంటలకు – లైగర్
మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాడ్ 2
సాయంత్రం 3.30 గంటలకు – అమరన్
సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 8.30 గంటలకు – పోలీసోడు
అర్థరాత్రి 12 గంటలకు – సింహమంటి చిన్నోడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
తెల్లవారుజాము 2.30 గంటలకు – బెట్
తెల్లవారుజాము 5 గంటలకు – భద్ర
ఉదయం 8 గంటలకు – పల్లెటూరి మొనగాడు
ఉదయం 11 గంటలకు – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2.30 గంటలకు – బల్లెం
సాయంత్రం 5 గంటలకు – విక్రమార్కుడు
రాత్రి 8 గంటలకు – హుషారు
రాత్రి 11 గంటలకు – సుబ్రహ్మణ్యం ఫర్ సేల్