Thursday Tv Movies: గురువారం, Oct 08.. తెలుగు Tv సినిమాలు
ABN, Publish Date - Oct 07 , 2026 | 10:45 AM
గురువారం వచ్చేసింది.. వీకెండ్‌కు ముందు కాస్త రిలాక్స్ అవుతూ మంచి సినిమా చూడాలనుకునే వారికి టీవీ ఛానళ్లు తమదైన మూవీ ట్రీట్‌తో సిద్ధమయ్యాయి.
గురువారం వచ్చేసింది.. వీకెండ్‌కు ముందు కాస్త రిలాక్స్ అవుతూ మంచి సినిమా చూడాలనుకునే వారికి టీవీ ఛానళ్లు తమదైన మూవీ ట్రీట్‌తో సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు ఎంటర్‌టైన్‌మెంట్‌కు కొదవ లేకుండా పలు సినిమాలు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి అక్టోబర్ 8న ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో చూసేద్దాం.
గురువారం, అక్టోబర్ 8 Tv సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు –ఆన్ ది లైన్ (On the Line) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – రాజహంస
రాత్రి 9.30 గంటలకు – లవ్ లీ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – చెప్పాలని ఉంది
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – అక్క మొగుడు
రాత్రి 10.30 గంటలకు – అక్క మొగుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పెళ్లాడి చూపిస్తా
ఉదయం 10 గంటలకు – సీతా కళ్యాణం
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి ప్రేమికుడు
సాయంత్రం 4 గంటలకు – అమ్మాయి కోసం
రాత్రి 7 గంటలకు – 90 మిడిల్ క్లాస్ బయోపిక్
రాత్రి 10 గంటలకు – అసలు
మిడ్‌నైట్ 1 గంటకు – పెళ్లాడి చూపిస్తా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సిరి సిరి మువ్వ
సాయంత్రం 4.30 గంటలకు – గాయం 2
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మీ ఆవిడ చాలా మంచిది
మధ్యాహ్నం 3.30 గంటలకు – అన్నయ్య
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – కృష్ణార్జునులు
తెల్లవారు జాము 4.30 గంటలకు – శివకాశి
ఉదయం 7 గంటలకు – కిరాక్ పార్టీ
ఉదయం 10 గంటలకు – గుండెల్లో గోదారి
మధ్యాహ్నం 1 గంటకు – పెళ్లైంది కానీ
సాయంత్రం 4 గంటలకు – వరుడు
రాత్రి 7 గంటలకు – లయన్
రాత్రి 10 గంటలకు – భైరవ
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – జై చిరంజీవ
ఉదయం 9 గంటలకు – జెర్సీ
మధ్యాహ్నం 5 గంటలకు – చూడాలని ఉంది
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – ఊరు పేరు భైరవకోన
ఉదయం 7 గంటలకు – శౌక్యం
ఉదయం 9 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు – అతడు
మధ్యాహ్నం 3 గంటలకు – చినబాబు
సాయంత్రం 6 గంటలకు – పూజ
రాత్రి 9 గంటలకు – సుల్తాన్
అర్ధరాత్రి 12 గంటలకు – అతడు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – సాహాసం
తెల్లవారుజాము 4 గంటలకు – కల్పన
ఉదయం 9 గంటలకు – సీత
రాత్రి 11 గంటలకు – భీమ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అనేకుడు
ఉదయం 7 గంటలకు – క్రేజీ
ఉదయం 9 గంటలకు – మన్మధుడు 2
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా రాణి
సాయంత్రం 3 గంటలకు – శాకిని ఢాకిని
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2
రాత్రి 9.30 గంటలకు – స్కంద
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బెట్
ఉదయం 5 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 8 గంటలకు – సైరెన్
ఉదయం 11 గంటలకు – కల్కి
మధ్యాహ్నం 2 గంటలకు – సీమ టపాకాయ్
సాయంత్రం 5 గంటలకు – గూఢాచారి
రాత్రి 8 గంటలకు – ఎటో వెళ్లి పోయింది మనసు
రాత్రి 11 గంటలకు – సైరెన్