Thursday Tv Movies: జూన్ 18, గురువారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Jun 17 , 2026 | 12:19 PM
ప్రతి రోజూ ప్రేక్షకులను అలరించే తెలుగు టీవీ ఛానళ్లలో గురువారం కూడా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి.
ప్రతి రోజూ ప్రేక్షకులను అలరించే తెలుగు టీవీ ఛానళ్లలో గురువారం కూడా పలు సూపర్ హిట్ సినిమాలు ప్రసారం కానున్నాయి. కుటుంబ కథా చిత్రాల నుంచి యాక్షన్, కామెడీ, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ వరకు వివిధ జానర్లకు చెందిన చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో ఇప్పుడు తెలుసుకోండి. మీ ఖాళీ సమయంలో చూసేయండి.
గురువారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – స్టోలెన్ (STOLEN) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రియరాగాలు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – శుభమస్తు
అర్తరాత్రి 12 గంటలకు – శుభమస్తు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మాయా బజార్ (రాజా)
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – కొంటె కోడళ్లు
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – సింహాద్రి
సాయంత్రం 4 గంటలకు – స్పై
రాత్రి 7 గంటలకు – డాక్టర్ బాబు
మిడ్‌నైట్ 1 గంటకు – కొంటె కోడళ్లు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – మామగారు
మధ్యాహ్నం 3.30 గంటలకు – పవర్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – గోపి గోడమీద పిల్లి
సాయంత్రం 4.30 గంటలకు – ఎర్ర సూర్యుడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – సంబరాల రాంబాబు
ఉదయం 4.30 గంటలకు – గ్రాడ్యుయేట్
ఉదయం 7 గంటలకు – కొండవీటి రాజా
ఉదయం 10 గంటలకు – జై శ్రీరామ్
మధ్యాహ్నం 1 గంటకు – నువ్వు నేను
సాయంత్రం 4 గంటలకు – ఆ ఒక్కటి అడక్కు
రాత్రి 7 గంటలకు – జయం
రాత్రి 10 గంటలకు – వైల్డ్ డాగ్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 4.30 గంటలకు – అదిరిందయ్యా చంద్రం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – బాలు
ఉదయం 9 గంటలకు – చందమామ
మధ్యాహ్నం 12 గంటలకు – తంత్ర
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు – శివ లింగ
రాత్రి 9 గంటలకు – క్రైమ్ 23
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటకు – స్వామి అయ్యప్ప
ఉదయం 4 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
ఉదయం 9 గంటలకు – వినయ విధేయ రామ
రాత్రి 10.30 గంటలకు – వినయ విధేయ రామ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – అల్లరి బుల్లోడు
ఉదయం 7 గంటలకు – షాక్
ఉదయం 9 గంటలకు – గద్దలకొండ గణేశ్
మధ్యాహ్నం 12 గంటలకు – రాజా రాణి
సాయంత్రం 2.30 గంటలకు – కాంతార
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9 గంటలకు – RX 100
అర్థరాత్రి 12 గంటలకు – సింహమంటి చిన్నోడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బెట్
ఉదయం 5 గంటలకు –భద్ర
ఉదయం 8 గంటలకు – బద్రినాథ్
ఉదయం 11 గంటలకు – షిరిడీ సాయి
మధ్యాహ్నం 2 గంటలకు – డబ్బు భలే జబ్బు
సాయంత్రం 5 గంటలకు – మారి2
రాత్రి 8.30 గంటలకు – 90ML
రాత్రి 11 గంటలకు – బద్రినాథ్