సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: మార్చి 12, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 11 , 2026 | 03:21 PM

గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో అనేక సినిమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించ‌నున్నాయి.

Tv Movies

గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో అనేక సినిమాలు ప్రసారం అవుతూ ప్రేక్షకులకు పూర్తి స్థాయి వినోదాన్ని అందించ‌నున్నాయి. యాక్షన్‌, ఫ్యామిలీ, లవ్‌, కామెడీ వంటి విభిన్న జానర్లలోని పాపులర్ సినిమాలను వివిధ ఛానళ్లు తమ షెడ్యూల్‌లో ఉంచాయి. అందుకే గురువారం రోజు బుల్లితెరపై ఏ సినిమాలు ఎప్పుడు ప్రసారం అవుతున్నాయో తెలుసుకోవాలనుకునే సినీ అభిమానుల కోసం ఈ రోజున‌ టెలికాస్ట్ కానున్న తెలుగు టీవీ సినిమాల జాబితా ఇదే.


గురువారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – యుద్ధం

రాత్రి 9 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి రాజా

రాత్రి 12 గంట‌ల‌కు – పోకిరి రాజా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఇద్ద‌రు దొంగ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు – పెళ్లిపీట‌లు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అశ్విని

ఉద‌యం 10 గంట‌ల‌కు – ల‌క్ష్మీ నివాసం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బైర‌వ ద్వీపం

సాయంత్రం 4 గంట‌లకు – అప్పుల అప్పారావు

రాత్రి 7 గంట‌ల‌కు – బంగారు బొమ్మ‌లు

మిడ్‌నైట్ 1 గంట‌కు – అశ్విని

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బృందావ‌నం

మధ్యాహ్నం 3. 30 గంటల‌కు – శివం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సింధూర పువ్వు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – ముద్దుల మొగుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మ‌న ఊరి మారుతి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇన్‌స్పెక్ట‌ర్ ప‌త్రాప్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఒట్టేసా చెబుతున్నా

మధ్యాహ్నం 1 గంటకు – ఫృథ్వీ నారాయ‌ణ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌హారాజా

రాత్రి 7 గంట‌ల‌కు – ఆగ‌డు

రాత్రి 10 గంట‌ల‌కు – ర‌గ‌డ‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గోరింటాకు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒరేయ్ బుజ్జిగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – రాబిన్ హుడ్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్పైడ‌ర్

రాత్రి 9 గంట‌ల‌కు – పోరెన్సిక్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – రాబిన్ హుడ్

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

రాత్రి 11 గంట‌ల‌కు – నా సామిరంగా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు –మాస్క్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది2

రాత్రి 6 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 9 గంట‌ల‌కు – పోలీసోడు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – హ‌నుమంతు

ఉద‌యం 6 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – పందెం

ఉద‌యం 11 గంట‌లకు – నువ్వే నువ్వే

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఒక్క‌డున్నాడు

సాయంత్రం 5 గంట‌లకు – పొలిమేర 2

రాత్రి 7.30 గంట‌లకు – ర‌జిని

రాత్రి 11గంట‌ల‌కు – పందెం

Updated Date - Mar 11 , 2026 | 04:05 PM