Thursday Tv Movies: గురువారం టీవీ సినిమాల సందడి.. ఏ ఛానల్‌లో ఏ మూవీ అంటే?
ABN, Publish Date - Oct 28 , 2026 | 11:20 AM
గురువారం వచ్చేసింది.. టీవీ ముందు కూర్చొని నచ్చిన సినిమాలను ఆస్వాదించేందుకు మరో అవకాశం వచ్చేసింది.
గురువారం వచ్చేసింది.. టీవీ ముందు కూర్చొని నచ్చిన సినిమాలను ఆస్వాదించేందుకు మరో అవకాశం వచ్చేసింది. కొత్త సినిమాల నుంచి ప్రేక్షకులను అలరించిన పాత హిట్ చిత్రాల వరకు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో ఈరోజు పలు సినిమాలు ప్రసారం కానున్నాయి. మరి అక్టోబర్ 29, గురువారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? వాటి ప్రసార సమయాలు ఏంటి? పూర్తి వివరాలు చూసేద్దాం.
గురువారం.. TV ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – బ్యాడ్ జీనియస్ (BAD GENIUS) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – భార్యాభర్తలు
రాత్రి 9.30 గంటలకు – చక్రి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అల్లరి పిల్ల
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – బేబీ
రాత్రి 10.30 గంటలకు – బేబీ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – దేవాంతకుడు
ఉదయం 10 గంటలకు – ఉత్తమ ఇల్లాలు
మధ్యాహ్నం 1 గంటకు – బొబ్బిలి వంశం
సాయంత్రం 4 గంటలకు – అసెంబ్లీ రౌడీ
రాత్రి 7 గంటలకు – రుక్మిణి
రాత్రి 10 గంటలకు – సమ్మోహనం
మిడ్‌నైట్ 1 గంటకు – దేవాంతకుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొంటెమొగుడు పెంకి పెళ్లాం
సాయంత్రం 4.30 గంటలకు – సినిమాకెళ్దాం రండి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లియో
మధ్యాహ్నం 3.30 గంటలకు – వాంటెడ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – కడలి
తెల్లవారు జాము 4.30 గంటలకు – మంత్రిగారి వియ్యంకుడు
ఉదయం 7 గంటలకు – దేవాలయం
ఉదయం 10 గంటలకు – బానుమతి గారి మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు – రాజాబాబు
సాయంత్రం 4 గంటలకు – కళావర్ కింగ్
రాత్రి 7 గంటలకు – ముఠామేస్త్రీ
రాత్రి 10 గంటలకు – ద్రోణ
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – భోళా శంకర్
ఉదయం 9 గంటలకు – హత్య
సాయంత్రం 5 గంటలకు – ఈనాడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – కలిసుందాం రా
ఉదయం 7 గంటలకు – బావ
ఉదయం 9 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 12 గంటలకు – హను మాన్
మధ్యాహ్నం 3 గంటలకు – పూజ
సాయంత్రం 6 గంటలకు – స్పైడర్
రాత్రి 9 గంటలకు – ఆపరేషన్ జావా
అర్ధరాత్రి 12 గంటలకు – హను మాన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – సాహాసం
తెల్లవారుజాము 4 గంటలకు – కల్పన
ఉదయం 9 గంటలకు – లవ్‌టుడే
రాత్రి 11 గంటలకు – భీమ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – దడ
ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా 2
ఉదయం 9 గంటలకు – హుషారు
మధ్యాహ్నం 12 గంటలకు – మగధీర
సాయంత్రం 3 గంటలకు – బాపు
సాయంత్రం 6 గంటలకు – క్రాక్
రాత్రి 9.30 గంటలకు – ఖైదీ నం 150
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – బెట్
ఉదయం 5 గంటలకు – మనసు పిలిచింది
ఉదయం 8 గంటలకు – గౌరి
ఉదయం 11 గంటలకు – సుబ్రమణ్యం ఫర్ సేల్
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రవరాఖ్యుడు
సాయంత్రం 5 గంటలకు – మారి2
రాత్రి 8 గంటలకు –
రాత్రి 11 గంటలకు – గౌరి