సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Theater Movises: ఈ వారం.. థియేట‌ర్ల‌లో రిలీజ్ అవుతున్న‌ సినిమాలు

ABN, Publish Date - Apr 29 , 2026 | 11:47 AM

ఏప్రిల్ చివరి వారంతో పాటు మే మొదటి వారం సందర్భంగా పలు భాషల్లో క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

theater movies

ఈ వారం థియేటర్లలో కొత్త సినిమాల సందడి మొదలవుతోంది. ఏప్రిల్ చివరి వారంతో పాటు మే మొదటి వారం సందర్భంగా పలు భాషల్లో క్రేజీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. బాలీవుడ్ నుంచి సౌత్ ఇండస్ట్రీ వరకు యాక్షన్, డ్రామా, మాస్ ఎంటర్‌టైనర్ కథలతో రూపొందిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి.

ముఖ్యంగా తెలుగులో గాయప‌డ్డ సింహం (Gaayapadda Simham), స‌త్య జెట్ లీ (Jetlee), ధ‌నుష్ క‌ర (Kara)ల‌తో పాటు క‌న్న‌డ‌లో కేడీ డెవిల్ (KD: The Devil), మ‌ల‌యాళంలో మ‌మ్ముట్టి, మోహ‌న్ లాల్ పాట్రియాట్ (Patriot), బాలీవుడ్ నుంచి అమీర్ ఖాన్ కుమారుడు జాయేద్ ఖాన్‌, సాయి ప‌ల్ల‌విలు న‌టించిన ఏక్ దిన్ (Ek Din) వంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుండటంతో మూవీ లవర్స్‌కు థియేటర్లలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీగా కనిపిస్తోంది.


ఈ వారం.. థియేట‌ర్ సినిమాలు

Telugu

Jetlee May 1

Kara Apr 30

O Thandri Katha May 1

GaayaPadda Simham May 1

Patriot May 1

Oka Roju May 1

Tamil

Kara Apr 30

Patriot May 1

Oru Naal May 1

Nooru Sami May 1

Hindi

Kara Apr 30

Patriot May 1

Ek Din May 1

Raja Shivaji May 1

Jaan Abhi Baaki Hai May 1

Pankh Hote To Udd Jate May 1

Malayalam

Patriot May 1

Kannada

KD Apr 30

English

The Devil Wears Prada 2 May 1

Marathi

Raja Shivaji May 1

Konkani

Vaganso Khel May 1

Chattisgarhi

Prem Rog May 1

Gujarati

Dhabkaaro May 1

Punjabi

Pitt Siyapa May 1

Odia

Mantra Muugdha May 1

Bengali

Pratyabartan May 1

Nepali

Paran May 1

Updated Date - Apr 29 , 2026 | 12:18 PM