Thursday TV Movies: నవంబర్ 26, గురువారం టీవీ సినిమాల లిస్ట్
ABN, Publish Date - Nov 25 , 2026 | 02:13 PM
నవంబర్ 26, గురువారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే. మీకు ఇష్టమైన సినిమా ఏ ఛానల్‌లో, ఏ సమయంలో వస్తుందో తెలుసుకోండి.
నవంబర్ 26, గురువారం.. బుల్లితెరపై వినోదాల విందుకు రంగం సిద్ధమైంది. ప్రేక్షకులను అలరించేందుకు పలు ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు ప్రసారం కానున్నాయి. కొత్త సినిమాల నుంచి సూపర్‌హిట్ చిత్రాల వరకు రోజంతా ఎంటర్‌టైన్‌మెంట్ అందించేందుకు టీవీ ఛానళ్లు రెడీ అయ్యాయి. మరి ఈ గురువారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? మీకు ఇష్టమైన సినిమా ఏ సమయంలో ప్రసారం కానుంది? పూర్తి వివరాలు చూసేయండి.
Nov 26, గురువారం.. టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ది రెయుడ్ రిడింప్సన్(The Raid: Redemption) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – ఒక వీ చిత్రం
రాత్రి 9.30 గంటలకు – ప్రేమ సింహాసనం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఉగాది
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – మువ్వ గోపాలుడు
రాత్రి 10.30 గంటలకు – మువ్వ గోపాలుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమ్మ
ఉదయం 10 గంటలకు – మిస్సమ్మ
మధ్యాహ్నం 1 గంటకు – మావిచిగురు
సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు – నర్తనశాల
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
మిడ్‌నైట్ 1 గంటకు – అమ్మ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కళ్యాణ రాముడు
సాయంత్రం 4.30 గంటలకు – భలే తమ్ముడు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – రెబల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – రణం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – కేక
తెల్లవారు జాము 4.30 గంటలకు – గది నం 605లో దేవుడు
ఉదయం 7 గంటలకు – షిరిడీ సాయి బాబా మహాత్యం
ఉదయం 10 గంటలకు – మైఖెల్ మదన కామరాజు
మధ్యాహ్నం 1 గంటకు – జర్నీ
సాయంత్రం 4 గంటలకు – గజిని
రాత్రి 7 గంటలకు – ఆయుధం
రాత్రి 10 గంటలకు – పెళ్లి కానీ ప్రసాద్
📺 జీ తెలుగు (Z Telugu)
ఉదయం 9 గంటలకు – స్టూడెంట్ నం1
సాయంత్రం 4 గంటలకు – అష్టా చమ్మా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – రంగ రంగ వైభవంగా
ఉదయం 7 గంటలకు – బాలు
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – తుఫాన్
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – సుప్రీమ్
రాత్రి 9 గంటలకు – కాష్మోరా
అర్ధరాత్రి 12 గంటలకు – తుఫాన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – సీమ టపాకాయ్
మధ్యాహ్నం 4 గంటకు – సింహా
మధ్యాహ్నం 9 గంటకు – ఐ
రాత్రి 11 గంటలకు – ఐ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – దడ
ఉదయం 7 గంటలకు – అప్పట్లో ఒకడుండే వాడు
ఉదయం 9 గంటలకు – ఖాకీ
మధ్యాహ్నం 12 గంటలకు – మిర్చి
సాయంత్రం 3 గంటలకు – తొలిప్రేమ
సాయంత్రం 6 గంటలకు – వినయ విధేయ రామ
రాత్రి 9.30 గంటలకు – బటర్ ప్లై
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మన్మధ
ఉదయం 5 గంటలకు – డబ్బు భలే జబ్బు
ఉదయం 8 గంటలకు – గోపాల రావు గారి అబ్బాయి
ఉదయం 11 గంటలకు – కొత్త బంగారులోకం
మధ్యాహ్నం 2 గంటలకు – మోగుడ్స్ పెళ్లామ్స్
సాయంత్రం 5 గంటలకు – బాగమతి
రాత్రి 8 గంటలకు – రామ్ నగర్ బన్నీ
రాత్రి 11 గంటలకు – గోపాల రావు గారి అబ్బాయి