Monday Tv Movies: అక్టోబర్ 26, సోమవారం టీవీ మూవీ షెడ్యూల్.. పూర్తి జాబితా ఇదే
ABN, Publish Date - Oct 25 , 2026 | 04:59 PM
సోమవారం వచ్చేసింది.. పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి.
సోమవారం వచ్చేసింది.. పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. ఇంటిల్లిపాదీ కలిసి చూసే కుటుంబ కథా చిత్రాలతో పాటు, నవ్వులు పంచే వినోదాత్మక సినిమాలు, ఉత్కంఠ కలిగించే యాక్షన్ మూవీస్ బుల్లితెరపై చూస్తూ సందడి చేయొచ్చు. మరి ఈ సోమవారం (అక్టోబర్ 26) ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీకు నచ్చిన సినిమా ఏదో చూసి, మీ రోజును మరింత వినోదభరితంగా మార్చుకోండి.
సోమవారం, తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – వాంటెడ్ మాన్ (Wanted Man) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – ఆరాధన
రాత్రి 9.30 గంటలకు – సమయం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అమ్మాయి కోసం
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – అబ్బాయి గారు
రాత్రి 10.30 గంటలకు – అబ్బాయి గారు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – దేవుడు మామయ్య
ఉదయం 10 గంటలకు – మట్టిలో మాణిక్యం
మధ్యాహ్నం 1 గంటకు – భరత సింహారెడ్డి
సాయంత్రం 4 గంటలకు – కిల్లర్
రాత్రి 7 గంటలకు – అమ్మో ఒకటో తారీఖు
రాత్రి 10 గంటలకు – బీరువా
మిడ్నైట్ 1 గంటకు – దేవుడు మామయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చట్టంతో పోరాటం
సాయంత్రం 4.30 గంటలకు – తోకలేని పిట్ట
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సై
మధ్యాహ్నం 3.30 గంటలకు – మేజర్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – రాజకోట రహస్యం
తెల్లవారు జాము 4.30 గంటలకు – యంగ్ ఇండియా
ఉదయం 7 గంటలకు – కొడుకు
ఉదయం 10 గంటలకు – కళ్యాణ రాముడు
మధ్యాహ్నం 1 గంటకు – జేమ్స్ బాండ్
సాయంత్రం 4 గంటలకు – ఆల్‌రౌండర్
రాత్రి 7 గంటలకు – నరసింహుడు
రాత్రి 10 గంటలకు – ప్రియమైన శ్రీవారు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
ఉదయం 7 గంటలకు – ధీరుడు
ఉదయం 9 గంటలకు – ఆకాశమంతా
మధ్యాహ్నం 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
మధ్యాహ్నం 3 గంటలకు – మార్గన్
సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నియోజకవర్గం
రాత్రి 9 గంటలకు – మిన్నల్ మురళి
అర్ధరాత్రి 12 గంటలకు – జాబిలమ్మ నీకు అంత కోపమా
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – 143 ఐ మిస్‌యూ
తెల్లవారుజాము 4 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ (ఈవెంట్)
సాయంత్రం 3.30 గంటలకు – ది ఘోష్ట్
రాత్రి 11 గంటలకు – అమరన్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – మొదటి సినిమా
ఉదయం 7 గంటలకు – శ్రీదేవి శోభన్‌బాబు
ఉదయం 9 గంటలకు – ఖిలాడీ
మధ్యాహ్నం 12 గంటలకు – చంద్రముఖి
సాయంత్రం 3 గంటలకు – విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు – టిల్లు2
రాత్రి 9.30 గంటలకు – సీత
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు –వీరబధ్రుడు
ఉదయం 5 గంటలకు – 1977 ఏం జరిగింది
ఉదయం 8 గంటలకు – ఆక్టోబర్2
ఉదయం 11 గంటలకు – నిను వీడని నీడను నేనే
మధ్యాహ్నం 2 గంటలకు – మహా ముదురు
సాయంత్రం 5 గంటలకు – ఫోర్ తోజిల్
రాత్రి 8 గంటలకు – ఆట అరంభం
రాత్రి 11 గంటలకు – ఆక్టోబర్2