సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

wednesday tv movies: బుధవారం తెలుగు టీవీ సినిమాలు.. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?

ABN, Publish Date - Oct 27 , 2026 | 12:53 PM

బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల పూర్తి జాబితా ఇదే. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎప్పుడు వస్తుందో తెలుసుకోండి.

tv movies

బుధవారం వచ్చేసింది.. టీవీ ముందు కూర్చొని నచ్చిన సినిమాతో రోజును సరదాగా గడపాలనుకుంటున్నారా? అయితే తెలుగు టీవీ ఛానళ్లలో ఈ రోజు ప్రసారం కానున్న సినిమాల వివరాలు మీకోసమే. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తోంది? మీకు ఇష్టమైన హీరోల చిత్రాలు ఎప్పుడు ప్రసారం కానున్నాయి? పూర్తి వివరాలతో బుధవారం తెలుగు టీవీ సినిమాల జాబితాను చూసేయండి.


బుధ‌వారం.. TV ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఫైట్ ఫ‌ర్ ఫ్లైట్‌ (FIGHT OR FLIGHT) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – భార్యాభ‌ర్త‌లు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – మ‌న‌సులో మాట‌

📺 ఈ టీవీ (E TV)

మధ్యాహ్నం 3 గంటల‌కు – గుండ‌మ్మ క‌థ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – గుండ‌మ్మ క‌థ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

ఉద‌యం 10 గంట‌ల‌కు – కొడుకు కోడ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మా ఆయ‌న బంగారం

సాయంత్రం 4 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

రాత్రి 7 గంట‌ల‌కు – పెళ్లికాని పిల్ల‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – ఛాంగురే బంగారు రాజా

మిడ్‌నైట్ 1 గంట‌కు – చ‌ట్టానికి క‌ళ్లు లేవు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – భార‌తంలో శంఖారావం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కుదిరితే క‌ప్పు కాఫీ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వెంకీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – రామ రామ కృష్ణ కృష్ణ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – మ‌హా క‌వి కాళీదాసు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – అనురాగ దేవ‌త‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్రీ రామ‌చంద్రులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – రెచ్చిపో

మధ్యాహ్నం 1 గంటకు – ఆ న‌లుగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు – స్వ‌రాభిషేకం

రాత్రి 7 గంట‌ల‌కు – బాద్ షా

రాత్రి 10 గంట‌ల‌కు – ఓరి నీ ప్రేమ బంగారం కానూ

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – కాంతార 1

ఉద‌యం 9 గంట‌ల‌కు – పండ‌గ చేస్కో

సాయంత్రం 5 గంట‌ల‌కు – ఈనాడు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – బాలు

ఉద‌యం 9 గంట‌ల‌కు – కంత్రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – డ్యూడ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివాజీ

రాత్రి 9 గంట‌ల‌కు – ఎజ్రా

అర్ధరాత్రి 12 గంటలకు – డ్యూడ్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ప్రేమ‌ఖైదీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – మార‌న్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – అద్బుతం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – మ‌ర్యాద రామ‌న్న‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బాహుబ‌లి 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – భ‌ద్రమ్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ద్వార‌క‌

ఉద‌యం 11 గంట‌లకు – షాక్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – డాన్స్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – కెవ్వు కేక‌

రాత్రి 8 గంట‌లకు – ఖాకీ స‌త్తా

రాత్రి 11 గంట‌ల‌కు – ద్వార‌క‌

Updated Date - Oct 27 , 2026 | 01:03 PM