Saturday Tv Movies: Sep 26, శనివారం.. Tv ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Sep 25 , 2026 | 01:23 PM
ఈ శనివారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ మేళా సిద్ధంగా ఉంది.
ఈ శనివారం ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్ మేళా సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ డ్రామాలు, మాస్ యాక్షన్ సినిమాలు, కామెడీ ఎంటర్‌టైనర్లు, పాత క్లాసిక్స్ నుంచి కొత్త హిట్ చిత్రాల వరకు తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు వరుసగా ప్రసారం కానున్నాయి. వీకెండ్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేయాలనుకునే సినీ అభిమానుల కోసం సెప్టెంబర్ 26, శనివారం వివిధ తెలుగు ఛానళ్లలో టెలికాస్ట్ కానున్న సినిమాల పూర్తి జాబితా మీ కోసం. ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో వస్తుందో చూసి మీ ఫేవరెట్ మూవీని మిస్ కాకండి.
Sep 26, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – గోల్డా (GOLDA) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – శక్తి (కృష్ణ)
రాత్రి 9.30 గంటలకు – ఆదిత్య 369
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ముద్దలు మొగుడు
రాత్రి 9.30 గంటలకు – అగ్గి రాముడు
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – సమర సింహా రెడ్డి
రాత్రి 10 గంటలకు – సమర సింహా రెడ్డి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – హాలో ప్రేమిస్తారా
ఉదయం 10 గంటలకు – కొడుకు కోడలు
మధ్యాహ్నం 1 గంటకు – కొండవీటి సింహం
సాయంత్రం 4 గంటలకు – ప్రేమ ప్రయాణం
రాత్రి 7 గంటలకు – రోడల్లు వస్తున్నారు జాగ్రత్త
రాత్రి 10 గంటలకు – డెవిల్
మిడ్‌నైట్ 1 గంటకు – హాలో ప్రేమిస్తారా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – రాయుడు గారు నాయుడు గారు
సాయంత్రం 4.30 గంటలకు – సర్కస్ సత్తి పండు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – దర్బార్
మధ్యాహ్నం 3.30 గంటలకు – పందెం కోడి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ప్రాణ స్నేహితులు
ఉదయం 4.30 గంటలకు – కుమార రాజా
ఉదయం 7 గంటలకు – ఇందిరమ్మ
ఉదయం 10 గంటలకు – కాళీదాసు
మధ్యాహ్నం 1 గంటకు – అంటే సుందరానికి
సాయంత్రం 4 గంటలకు – చట్టంతో పోరాటం
రాత్రి 7 గంటలకు – వెంకీ
రాత్రి 10 గంటలకు – S M S (శివ మనసులో శృతి)
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – గోరింటాకు
ఉదయం 9 గంటలకు – బంగార్రాజు
సాయంత్రం 5 గంటలకు – ఏజెంట్ భైరవ
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – నేను లోకల్
ఉదయం 7 గంటలకు – రాధే శ్యాం
ఉదయం 9 గంటలకు – మిత్రమండలి
మధ్యాహ్నం 12 గంటలకు – సుయోధన
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే
సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు – రావణాసుర
అర్ధరాత్రి 12 గంటలకు – సుయోధన
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – డా సలీం
మధ్యాహ్నం 12 గంటలకు – రెమో
సాయంత్రం 3 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు – పుష్ప
రాత్రి 9.30 గంటలకు –
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 8 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ
ఉదయం 11 గంటలకు – బాస్
మధ్యాహ్నం 2.30 గంటలకు – అదృష్టవంతుడు
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – పసలపూడి వీరబాబు
రాత్రి 11 గంటలకు – వినరో భాగ్యము విష్ణు కథ