సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: జూలై 13, సోమవారం.. టీవీ సినిమాల సందడి

ABN, Publish Date - Jul 12 , 2026 | 04:52 PM

బిజీ షెడ్యూల్‌లో కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే సినీ ప్రియుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి.

Tv Movies

కొత్త వారం మొదలైంది.. సోమవారం బిజీ షెడ్యూల్‌లో కాస్త రిలాక్స్ అవ్వాలనుకునే సినీ ప్రియుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికరమైన సినిమాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌తో రోజంతా ప్రేక్షకులను అలరించనున్నాయి. మరి జూలై 13, సోమవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో పూర్తి జాబితా చూసేయండి.


జూలై 13, సోమ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - డ్రైవ్ యాంగ్రీ (DRIVE ANGRY) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – క‌న్నె వ‌య‌సు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు –ఈవెంట్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మాష్టారి కాపురం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మాయాబ‌జార్ (రాజా)

ఉద‌యం 10 గంట‌ల‌కు – బావ బావ ప‌న్నీరు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శ‌త్రువు

సాయంత్రం 4 గంట‌ల‌కు – వినోదం

రాత్రి 7 గంట‌ల‌కు – చిన‌రాయుడు

రాత్రి 10 గంట‌ల‌కు –రాణి కాసుల రంగ‌మ్మ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – మాయాబ‌జార్ (రాజా)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బెంగాల్ టైగ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మిత్రుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – సిద్ధం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జీవిత చ‌క్రం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – దుర్గాదేవి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓ రాధ ఇద్ద‌రు కృష్ణుల పెళ్లి

ఉద‌యం 10 గంట‌ల‌కు – అంధ‌గాడు

మధ్యాహ్నం 1 గంటకు – భ‌ర‌ణి

సాయంత్రం 4 గంట‌ల‌కు – రెచ్చిపో

రాత్రి 7 గంట‌ల‌కు – నాయ‌కుడు

రాత్రి 10 గంట‌ల‌కు – కుర్రాడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వైపాప్ ర‌ణ‌సింగం

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 12 గంట‌లకు – అంతఃపురం

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –భ‌గీర‌థ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌గ మ‌హ‌రాజు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – తొలిప్రేమ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – కొత్త బంగారులోకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – నేనే రాజు నేనే మంత్రి

రాత్రి 12 గంట‌ల‌కు – కీడాకోలా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఝాన్షీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – కొత్త బంగారులోకం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అంద‌రివాడు

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 9 గంట‌ల‌కు – సింగం

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఈ వ‌య‌సులో

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – డేవిడ్ బిల్లా

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌రెంట్‌

ఉద‌యం 11 గంట‌లకు – ఆశోక్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – క‌నుపాప‌

సాయంత్రం 5 గంట‌లకు – హ్యాపీ

రాత్రి 8 గంట‌లకు – ఘ‌టికుడు

రాత్రి 11 గంట‌ల‌కు – ఆశోక్‌

Updated Date - Jul 12 , 2026 | 05:06 PM