Satuarday Tv Movies: May 16, శనివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 15 , 2026 | 10:46 AM
ఈ శనివారం (మే 16) తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది.
ఈ శనివారం (మే 16) తెలుగు టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా సిద్ధంగా ఉంది. కొత్త హిట్స్ నుంచి ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్ వరకు పలు ఛానెళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు సినిమాలు వరుసగా టెలికాస్ట్ కానున్నాయి. మీ ఫేవరెట్ హీరో సినిమా ఏ ఛానెల్‌లో, ఏ సమయంలో వస్తుందో తెలుసుకుని ముందుగానే మీ వీకెండ్ ప్లాన్ చేసుకోండి. కుటుంబంతో కలిసి ఇంట్లోనే థియేటర్ అనుభూతిని అందించే శనివారం టీవీ చిత్రాల పూర్తి షెడ్యూల్ ఇదే.
మే 16, శనివారం.. టీవీ సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – THE MISFITS ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – గుప్పెడు మనసు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – ఖైదీ నం 786
అర్థరాత్రి 12 గంటలకు – ఖైదీ నం 786
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – ఎగిరే పావురమా
రాత్రి 10 గంటలకు – సందడే సందడి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – చట్టానికి కళ్లు లేవు
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి రాజా
సాయంత్రం 4 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
రాత్రి 7 గంటలకు – అనుబంధం
మిడ్‌నైట్ 1 గంటకు – చట్టానికి కళ్లు లేవు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లియో
మధ్యాహ్నం 3.30 గంటలకు – వంశోద్ధారకుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – అల్లుడుగారు వచ్చారు
సాయంత్రం 4.30 గంటలకు – బ్రహ్మ లీల నారద గోల
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – చిన్నారి దేవత
ఉదయం 4.30 గంటలకు – దొంగ అల్లుడు
ఉదయం 7 గంటలకు – ఓయ్
ఉదయం 10 గంటలకు – చెక్
మధ్యాహ్నం 1 గంటకు – విజయేంద్ర వర్మ
సాయంత్రం 4 గంటలకు – తేజ్ ఐ లవ్యూ
రాత్రి 7 గంటలకు – రాముడొచ్చాడు
రాత్రి 10 గంటలకు – నిరీక్షణ
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – శ్రీమంతుడు
ఉదయం 9 గంటలకు – మజాకా
మిడ్‌నైట్ 12 గంటలకు – మజాకా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – రెడీ
ఉదయం 7 గంటలకు – ఏ మాయ చేశావే
ఉదయం 9 గంటలకు – రంగ్ దే
మధ్యాహ్నం 12 గంటలకు – సిరాయ్ (Sirai)
మధ్యాహ్నం 3 గంటలకు – పూజ
సాయంత్రం 6 గంటలకు – బ్రో
రాత్రి 9 గంటలకు – దేవదాస్
మిడ్‌నైట్ 12 గంటలకు – రంగ్ దే
📺 స్టార్ మా (Star MAA )
ఉదయం 2 గంటలకు – కల్సన
ఉదయం 9 గంటలకు – నా సామిరంగా
మధ్యాహ్నం 3 గంటలకు – మిర్చి
రాత్రి 11.30 గంటలకు – ఖైదీ నం 150
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – సోలో
ఉదయం 7 గంటలకు – హుషారు
ఉదయం 9 గంటలకు – మగధీర
మధ్యాహ్నం 12 గంటలకు – సలార్
సాయంత్రం 2.30 గంటలకు – కాంతార
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2
రాత్రి 9 గంటలకు – వీరసింహా రెడ్డి
రాత్రి 12 గంటలకు – షాక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మొగుడ్స్ పెళ్లామ్స్
ఉదయం 5 గంటలకు – వీరభద్రుడు
ఉదయం 8 గంటలకు – ఆహా
ఉదయం 11 గంటలకు –ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు
మధ్యాహ్నం 2 గంటలకు – క్షణ క్షణం
సాయంత్రం 5 గంటలకు – మన్మథుడు
రాత్రి 8 గంటలకు – జల్సా
రాత్రి 11 గంటలకు – దెయ్యం