Monday Tv Movies: ఏప్రిల్ 13, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Apr 12 , 2026 | 12:08 PM
సోమవారం అంటే వర్క్‌డే అయినా.. సాయంత్రం వచ్చేసరికి చిన్న బ్రేక్ కావాలనిపిస్తుంది.
సోమవారం అంటే వర్క్‌డే అయినా.. సాయంత్రం వచ్చేసరికి చిన్న బ్రేక్ కావాలనిపిస్తుంది. అలాంటి టైంలో టీవీలో వచ్చే సినిమాలు మూడ్‌ని కాస్త రిఫ్రెష్ చేస్తాయి. ఈ సోమవారం కూడా పలు ఛానెల్స్‌లో ఎంటర్‌టైనింగ్ సినిమాలు ప్రసారం అవుతున్నాయి. మరి ఆ సినిమాలపై ఓ లుక్కేయండి!
సోమవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – స్వప్న సుందరి(ANR)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – శ్రీ మంజునాథ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఇల్లాలి కోరికలు
రాత్రి 10 గంటలకు – ఊరికి మొనగాడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మొగుడు పెళ్లాలు
ఉదయం 10 గంటలకు – అల్లా ఉద్దీన్ అద్బుత దీపం
మధ్యాహ్నం 1 గంటకు – నిన్ను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – మువ్వ గోపాలుడు
రాత్రి 7 గంటలకు – మంచి మనసులు
మిడ్‌నైట్ 1 గంటకు – నిన్ను చూడాలని
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లోఫర్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పెళ్లి పుస్తకం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – రాజా రమేశ్
ఉదయం 4.30 గంటలకు – మగ మహారాజుమా ఇంటి మహరాజు
ఉదయం 7 గంటలకు – అంతరిక్షం
ఉదయం 10 గంటలకు – దేనికైనా రెడీ
మధ్యాహ్నం 1 గంటకు – కిక్2
సాయంత్రం 4 గంటలకు – అశోకవనంలో అర్జున కల్యాణం
రాత్రి 7 గంటలకు – వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
రాత్రి 10 గంటలకు – బాయ్స్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – జాబిలమ్మ అంత కోపమా
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – శతమానం భవతి
ఉదయం 7 గంటలకు – అహా నా పెళ్లంట
ఉదయం 9 గంటలకు – నక్షత్రం
మధ్యాహ్నం 12 గంటలకు – జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు – యుగానికి ఒక్కడు
సాయంత్రం 6 గంటలకు – లింగ
రాత్రి 9 గంటలకు –
మిడ్‌నైట్ 12 గంటలకు – జై చిరంజీవ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – లవ్‌స్టోరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 73 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు – సవ్యసాచి
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
సాయంత్రం 3 గంటలకు – టచ్ చేసి చూడు
సాయంత్రం 6 గంటలకు – బలగం
రాత్రి 9 గంటలకు – భద్రకాళి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – వసుంధర
ఉదయం 5 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – కాలా
ఉదయం 11 గంటలకు – వీఐపీ 2
మధ్యాహ్నం 2 గంటలకు – మిస్టర్ పెళ్లికొడుకు
సాయంత్రం 5 గంటలకు – సప్తగిరి ఎక్స్‌ప్రెస్
రాత్రి 8 గంటలకు – రాఘవేంద్ర
రాత్రి 11 గంటలకు – కాలా