Tuesday Tv Movies: మార్చి 10, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Mar 09 , 2026 | 06:32 PM
బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి రోజూ వినోదాన్ని అందించేలా తెలుగు టీవీ ఛానళ్లు ఎన్నో సినిమాలను ప్రసారం చేస్తుంటాయి.
బుల్లితెర ప్రేక్షకులకు ప్రతి రోజూ వినోదాన్ని అందించేలా తెలుగు టీవీ ఛానళ్లు ఎన్నో సినిమాలను ప్రసారం చేస్తుంటాయి. పాత క్లాసిక్స్ నుంచి తాజా హిట్ చిత్రాల వరకు విభిన్న జానర్లలో సినిమాలు రోజంతా టెలికాస్ట్ అవుతాయి. ఇంట్లోనే కూర్చొని కుటుంబంతో కలిసి సినిమాలు ఆస్వాదించాలని భావించే వారికి ఇది మంచి అవకాశం. మరి ఈ మంగళవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా ఏంటో ఒకసారి చూసేయండి.
మంగళవారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – బదిలీ
రాత్రి 9 గంటలకు – సమాచారం లేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – రక్త సింధూరం
రాత్రి 12 గంటలకు – రక్త సింధూరం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – అంతం కాదిది ఆరంభం
రాత్రి 9 గంటలకు – తోడల్లుళ్లు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అభినందన
ఉదయం 10 గంటలకు – షావుకారు
మధ్యాహ్నం 1 గంటకు – అల్లరి రాముడు
సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు – సుందరాకాండ
మిడ్‌నైట్ 1 గంటకు – అభినందన
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సాంబ
మధ్యాహ్నం 3. 30 గంటలకు – బంగారం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చిరునవ్వుతో
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – గండికోట రహాస్యం
ఉదయం 4.30 గంటలకు – అమ్మాయి బాగుంది
ఉదయం 7 గంటలకు – మధుర మీనాక్షి
ఉదయం 10 గంటలకు – దర్భార్
మధ్యాహ్నం 1 గంటకు – నీ మనసు నాకు తెలుసు
సాయంత్రం 4 గంటలకు – బాబీ
రాత్రి 7 గంటలకు – నేనున్నాను
రాత్రి 10 గంటలకు – 10th క్లాస్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు –
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – యుగానికి ఒక్కడు
మధ్యాహ్నం 12 గంటలకు – భగీరథ
మధ్యాహ్నం 3 గంటలకు – పంచాక్షరి
సాయంత్రం 6 గంటలకు – పూజ
రాత్రి 9 గంటలకు – గజకేసరి
మిడ్‌నైట్ 12 గంటలకు – భగీరథ
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 2 గంటలకు – సత్యం
ఉదయం 5 గంటలకు – సీతా రామరాజు
ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
రాత్రి 11 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – చంద్రకళ
ఉదయం 7 గంటలకు – 90ML
ఉదయం 9 గంటలకు – కోట బొమ్మాళి
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్
సాయంత్రం 3.30 గంటలకు – పరుగు
రాత్రి 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9 గంటలకు – భీమ
మిడ్‌నైట్ 12 గంటలకు – అర్జున్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – అన్నదాల సుఖీభవ
ఉదయం 6 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – నేనే అంబానీ
ఉదయం 11 గంటలకు – నర్తనశాల
మధ్యాహ్నం 2 గంటలకు – ఖైదీ
సాయంత్రం 5 గంటలకు – అందాల రాక్షసి
రాత్రి 7.30 గంటలకు – సోలో
రాత్రి 11గంటలకు – నేనే అంబానీ