సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: జూలై 2, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jul 01 , 2026 | 07:48 AM

తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ టీవీ ఛానళ్లు సూపర్‌హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి.

Tv Movies

జూలై 2, గురువారం రోజున తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు ప్రముఖ టీవీ ఛానళ్లు సూపర్‌హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ చిత్రాలు ఉదయం నుంచి అర్థరాత్రి వరకు ప్రసారం కానున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఎంత సమయంలో టెలికాస్ట్ అవుతుందో ఇప్పుడు చూసేయండి.


జూలై 2, గురువారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - () తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ‌త్రువు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

రాత్రి 12 గంట‌ల‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అన్న‌పూర్ణ ఫొటో స్టూడియో

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆడ‌జ‌న్మ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శుభ‌మ‌స్తు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీ రాముల‌య్య‌

రాత్రి 7 గంట‌ల‌కు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

మిడ్‌నైట్ 1 గంట‌కు – య‌మ‌గోల మ‌ళ్లీ మొద‌లైంది

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌టాస్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – నువ్వు వ‌స్తావ‌ని

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – రాజు భాయ్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ప్రేమ పిచ్చోల్లు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ముద్దుల మొగుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – వీరుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – టాప్ హీరో

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌ల్యాణ రాముడు

మధ్యాహ్నం 1 గంటకు – మేజ‌ర్ చంద్ర‌కాంత్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఖిలాడీ

రాత్రి 7 గంట‌ల‌కు – వెంకీ

రాత్రి 10 గంట‌ల‌కు – పంచ‌తంత్రం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మొగుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – కిష్కింద‌పురి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌రిపోదా శ‌నివారం

రాత్రి 9.30 గంట‌ల‌కు – స‌ర్దార్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – సినిమా చూపిస్తా మామ‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – స‌త్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఫిదా

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఎవ‌డు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అయ్యారే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌నీ మ‌నీ మోర్ మ‌నీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఫోర్ తొజిల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిర్చి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – అఖండ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – కుబేర‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – వీఐపీ 2

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – పుణ్య దంప‌తులు

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – పోతే పోనీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – బెట్‌

ఉద‌యం 11 గంట‌లకు – మాస్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – అల్ల‌రి పిల్ల అనుమానం పెళ్లాం

సాయంత్రం 4.30 గంట‌లకు – బ‌న్నీ

రాత్రి 8 గంట‌లకు – అంజ‌లి సీబీఐ

రాత్రి 11 గంట‌ల‌కు – బెట్‌

Updated Date - Jul 01 , 2026 | 09:21 AM