సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: April 05, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Apr 04 , 2026 | 11:19 AM

ఆదివారం వస్తోందంటే చాలు.. ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవుతూ మంచి సినిమాలు చూడాలనే మూడ్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది.

Tv Movies

ఆదివారం వస్తోందంటే చాలు.. ఫ్యామిలీతో కలిసి రిలాక్స్ అవుతూ మంచి సినిమాలు చూడాలనే మూడ్ ఆటోమేటిక్‌గా ఆన్ అవుతుంది. ఈ రోజు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాలు అన్ని రకాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉన్నాయి. యాక్షన్, ఎమోషన్, కామెడీ.. ఇలా అన్ని జానర్లలో మీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు ఫుల్ డోస్ రెడీగా ఉంది. మరి ఆలస్యం ఎందుకు.. ఈ ఆదివారం మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని హ్యాపీగా ఎంజాయ్ చేయండి! 🎬📺


ఆదివారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సెయింట్ అండ్ సిన్న‌ర్స్‌ (హాలీవుడ్ డ‌బ్ తెలుగు మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – అల్ల‌రి బుల్లోడు (నితిన్)

రాత్రి 9.30 గంట‌ల‌కు – సమాచారం లేదు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – జీబ్రా

సాయంత్రం 6 గంట‌ల‌కు – కోర్ట్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – జీబ్రా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బృందావ‌నం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – శుభాకాంక్ష‌లు

సాయంత్రం 6.30 గంట‌లకు – కొడుకుదిద్దిన కాపురం

రాత్రి 10.30 గంట‌ల‌కు – భాగ్య‌ల‌క్ష్మి బంప‌ర్ డ్రా

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ్రీ కృష్ణ‌మాయ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – మౌనం

ఉద‌యం 10 గంట‌ల‌కు – వీరాంజ‌నేయ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ర‌క్త సింధూరం

సాయంత్రం 4 గంట‌లకు – స్వాతి

రాత్రి 7 గంట‌ల‌కు – పండంటి కాపురం

మిడ్‌నైట్ 1 గంట‌కు – మౌనం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – బ్లేడ్ బాబ్జి

ఉద‌యం 9 గంట‌ల‌కు – టెంప‌ర్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కాంచ‌న‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – డాడీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా

రాత్రి 9.30 – ఒకే ఒక జీవితం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – జ్వాల‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – భ‌లే దొంగ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – రాజా విక్ర‌మార్క‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాయాజాలం

మధ్యాహ్నం 1 గంటకు – క‌ళావ‌తి

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఒరేయ్ రిక్షా

రాత్రి 7 గంట‌ల‌కు – సూర్యుడు

రాత్రి 10 గంట‌ల‌కు – హంట్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఓదెల 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – సంక్రాంతికి వ‌స్తున్నాం

రాత్రి 10.30 గంట‌లకు – గాలివాన‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – బంగార్రాజు

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మిడిల్ క్లాస్‌ మెలోడీస్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – వాసుకి

ఉద‌యం 9 గంట‌ల‌కు – #సింగిల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మల్లీశ్వ‌రి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాక్ష‌సి

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఎఫ్‌3

రాత్రి 9 గంట‌ల‌కు – కోమ‌లి

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – మల్లీశ్వ‌రి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

సాయంత్రం 4 గంట‌ల‌కు – శుభం

సాయంత్రం 5.30 గంట‌ల‌కు – పుష్ప‌2

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – సమాచారం లేదు

ఉద‌యం 9 గంట‌ల‌కు – విశ్వం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – త‌మ్ముడు

సాయంత్రం 3 గంట‌ల‌కు – సింగం

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌య‌జాన‌కీ నాయ‌క‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – విన‌య విధేయ రామా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 1.30 గంట‌ల‌కు – పండుగాడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – ల‌క్ష్య‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఘ‌టికుడు

ఉద‌యం 11 గంట‌లకు – శ‌క్తి

మధ్యాహ్నం 2 గంట‌లకు – అనుభ‌వ‌వించు రాజా

సాయంత్రం 5 గంట‌లకు – మ‌ర్యాద‌రామ‌న్న‌

రాత్రి 8 గంట‌లకు – మ‌ల్ల‌న్న‌

రాత్రి 11 గంట‌ల‌కు – ఘ‌టికుడు

Updated Date - Apr 04 , 2026 | 02:08 PM