Monday Tv Movies: సెప్టెంబర్ 28, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Sep 27 , 2026 | 11:58 AM
రోజంతా పనులతో బిజీగా గడిపిన తర్వాత సాయంత్రం కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి
సెప్టెంబర్ 28, సోమవారం.. కొత్త వారం ప్రారంభం కాబోతోంది. రోజంతా పనులతో బిజీగా గడిపిన తర్వాత సాయంత్రం కుటుంబంతో కలిసి మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఆసక్తికర చిత్రాలను సిద్ధం చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా.. ఇలా అన్ని రకాల సినిమాలు ఈరోజు బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో ఈ జాబితాలో చూసేయండి.
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – IN THE LAND OF SAINTS AND SINNERS ( తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – సంకల్పం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – పోలీస్ (శ్రీహరి)
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – దేవీ పుత్రుడు
రాత్రి 10.30 గంటలకు – దేవీ పుత్రుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
ఉదయం 10 గంటలకు – సప్తపది
మధ్యాహ్నం 1 గంటకు – యశోద
సాయంత్రం 4 గంటలకు – అల్లుడు గారు
రాత్రి 7 గంటలకు – మ్యాడ్
రాత్రి 10 గంటలకు – మనసులో మాట
మిడ్‌నైట్ 1 గంటకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బాబాయ్ హోటల్
సాయంత్రం 4.30 గంటలకు – గర్జించిన గంగ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – బిజినెస్‌మేన్
మధ్యాహ్నం 3.30 గంటలకు – ముఠామేస్త్రీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అన్నాదమ్ముల అనుబంధం
ఉదయం 4.30 గంటలకు – శ్రావణసంధ్య
ఉదయం 7 గంటలకు – రైడ్
ఉదయం 10 గంటలకు – పెళ్లి
మధ్యాహ్నం 1 గంటకు – రామ రామ కృష్ణ కృష్ణ
సాయంత్రం 4 గంటలకు – ఎర్రసైన్యం
రాత్రి 7 గంటలకు – అభిమన్యుడు
రాత్రి 10 గంటలకు – సితార
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – వసంతం
ఉదయం 7 గంటలకు – ది రోడ్
మధ్యాహ్నం 12 గంటలకు – గోదారి గట్టుపైన
మధ్యాహ్నం 3 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి
సాయంత్రం 6 గంటలకు – వీరభద్రుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – లీడర్
ఉదయం 7 గంటలకు – స్పీడున్నోడు
ఉదయం 9 గంటలకు – రణసింగం
మధ్యాహ్నం 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 3 గంటలకు – రిపబ్లిక్
సాయంత్రం 6 గంటలకు – దమ్ము
రాత్రి 9 గంటలకు – కోమాలి
అర్ధరాత్రి 12 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – కల్పన
ఉదయం 3 గంటలకు –మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
ఉదయం 9 గంటలకు – బిగ్‌బాస్ (ఈవెంట్)
మధ్యాహ్నం 3 గంటలకు – రఘువరన్ బీటెక్
రాత్రి 11 గంటలకు – పోలీసోడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – 100
ఉదయం 9 గంటలకు – ఆదిపురుష్
మధ్యాహ్నం 12 గంటలకు – డీజే టిల్లు 2
సాయంత్రం 3 గంటలకు – గద్దలకొండ గణేశ్
సాయంత్రం 6 గంటలకు – సలార్
రాత్రి 9.30 గంటలకు – రగువరన్ బీటెక్ 2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఆహా
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – కాక కాక
ఉదయం 11 గంటలకు – రాఘవేంద్ర
మధ్యాహ్నం 2.30 గంటలకు – అత్తకు యముడు అమ్మాయికి మొగుడు
సాయంత్రం 5 గంటలకు – గ్యాంగ్
రాత్రి 8 గంటలకు – రాగల 24 గంటల్లో
రాత్రి 11 గంటలకు – కాక కాక