Monday Tv Movies: ఏప్రిల్ 27, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Apr 26 , 2026 | 04:44 PM
సోమవారం రోజున టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి.
సోమవారం రోజున టీవీ ఛానెళ్లలో ప్రసారమయ్యే సినిమాలు ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందించనున్నాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ జానర్లకు చెందిన చిత్రాలు టెలికాస్ట్ అవుతూ అన్ని వయసుల ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పాత క్లాసిక్స్ నుంచి కొత్త హిట్ మూవీస్ వరకు ఆసక్తికరమైన లైనప్‌తో ఈరోజు మీ ఫేవరెట్ సినిమా మిస్ కాకుండా ముందుగానే ప్లాన్ చేసుకోండి.
సోమవారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – స్కై ఫైర్ (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – రంగుల రాట్నం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – లక్ష్యం
రాత్రి 12 గంటలకు – లక్ష్యం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మనసులో మాట
రాత్రి 10 గంటలకు – కాంచన సీత
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సప్తపది
ఉదయం 10 గంటలకు – మరో చరిత్ర
మధ్యాహ్నం 1 గంటకు – బలరామకృష్ణులు
సాయంత్రం 4 గంటలకు – ఉస్తాద్
రాత్రి 7 గంటలకు – జమీందార్
రాత్రి 10 గంటలకు – భలే మొగుడు
మిడ్‌నైట్ 1 గంటకు – సప్తపది
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – కళావతి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – తప్పుచేసి పప్పుకూడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ఆడజన్మ
ఉదయం 4.30 గంటలకు – గంగమంగ
ఉదయం 7 గంటలకు – పైసా
ఉదయం 10 గంటలకు – పోస్ట్‌మాన్
మధ్యాహ్నం 1 గంటకు – నాయక్
సాయంత్రం 4 గంటలకు – A1 ఎక్స్‌ప్రెస్
రాత్రి 7 గంటలకు – అవునన్నా కాదన్నా
రాత్రి 10 గంటలకు – రోమాన్స్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – గీతా గోవిందం
ఉదయం 9 గంటలకు – వసంతం
సాయంత్రం 4.30 గంటలకు – బాడీగార్డ్
మిడ్‌నైట్ 12 గంటలకు – వసంతం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – డీడీ నెక్ట్స్ లెవల్
ఉదయం 7 గంటలకు – భాయ్
ఉదయం 9 గంటలకు – ఇంద్రుడు
మధ్యాహ్నం 12 గంటలకు – కుటుంబస్తుడు
మధ్యాహ్నం 3 గంటలకు – త్రిపుర
సాయంత్రం 6 గంటలకు – దమ్ము
రాత్రి 9 గంటలకు – రాక్షసుడు
మిడ్‌నైట్ 12 గంటలకు – కుటుంబస్తుడు
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – అహా
ఉదయం 4 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 9 గంటలకు – సలార్
రాత్రి 11.30 గంటలకు – సలార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 9 గంటలకు – ఒక్కడే
ఉదయం 7 గంటలకు – కీడాకోలా
ఉదయం 9 గంటలకు – గల్లీరౌడీ
మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది
సాయంత్రం 3.30 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్
సాయంత్రం 6 గంటలకు – వీరసింహారెడ్డి
రాత్రి 9.30 గంటలకు – తమ్ముడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – వసుంధర
ఉదయం 5 గంటలకు – ఓం
ఉదయం 8 గంటలకు – అద్భుతం
ఉదయం 11 గంటలకు – మన్యంపులి
మధ్యాహ్నం 2 గంటలకు – దొంగాట
సాయంత్రం 5 గంటలకు – గురుదేవ్ హోయ్‌స్లా
రాత్రి 7.30 గంటలకు – సర్దార్ గబ్బర్‌సింగ్
రాత్రి 11 గంటలకు – అద్భుతం