Sunday Tv Movies: ఆదివారం, అక్టోబర్ 11 బుల్లితెర టీవీ సినిమాలు
ABN, Publish Date - Oct 10 , 2026 | 06:31 AM
ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీల్లో సినిమాలు చూస్తూ వీకెండ్‌ను సరదాగా గడపాలనుకునే సినీ ప్రియులకు ఈసారి ఓ స్పెషల్ ట్రీట్ సిద్ధంగా ఉంది.
ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీల్లో సినిమాలు చూస్తూ వీకెండ్‌ను సరదాగా గడపాలనుకునే సినీ ప్రియులకు ఈసారి ఓ స్పెషల్ ట్రీట్ సిద్ధంగా ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘పెద్ది’ తొలిసారి బుల్లితెరపై సందడి చేయనుంది. అక్టోబర్ 11, ఆదివారం సాయంత్రం 5 గంటలకు జీ తెలుగులో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం కానుంది. దీంతో పాటు తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లలో రోజంతా ప్రసారమయ్యే ఇతర సినిమాలు కూడా మీ ముందుకు రానున్నాయి. మరి ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుంది? మీకు నచ్చిన సినిమాను ఎప్పుడు చూడొచ్చో ఓసారి తెలుసుకుందాం.
ఆదివారం, అక్టోబర్ 11.. తెలుగు Tv చానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – ది డెస్పరేట్ అవర్ (The Desperate Hour) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – దేవి
రాత్రి 9.30 గంటలకు – దేవి లలితాంబ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – పిల్ల నచ్చింది
మధ్యాహ్నం 12 గంటలకు – టక్కరిదొంగ
సాయంత్రం 6.30 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 10.30 గంటలకు – బృందావనం
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – నారీ నారీ నడుమ మురారి
రాత్రి 10.30 గంటలకు – నారీ నారీ నడుమ మురారి
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – దొంగ మొగుడు శ్రీశ్రీశైల భ్రమరాంభిక కటాక్షము
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఉమాచండీ గౌరీ శంకరుల కథ
ఉదయం 10 గంటలకు – భైరవ ద్వీపం
మధ్యాహ్నం 1 గంటకు – దొంగ మొగుడు
సాయంత్రం 4 గంటలకు – సందడే సందడి
రాత్రి 7 గంటలకు – పాతాళ భైరవి
రాత్రి 10 గంటలకు – మాయా పేటిక
మిడ్‌నైట్ 1 గంటకు – ఉమాచండీ గౌరీ శంకరుల కథ
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆపూర్వ సహోదరులు
సాయంత్రం 4.30 గంటలకు – కొరియర్ బాయ్ కల్యాణ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – ఆంధ్రావాలా
ఉదయం 9 గంటలకు – జయం
మధ్యాహ్నం 12 గంటలకు – గంగ
మధ్యాహ్నం 3.30 గంటలకు – నేల టికెట్
సాయంత్రం 6 గంటలకు – గుంటూరు కారం
రాత్రి 9.30 గంటలకు – మజిలీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – మంచి మనసులు (ANR)
తెల్లవారు జాము 4.30 గంటలకు – ఒకరికి ఒకరు
ఉదయం 7 గంటలకు – మహాచండి
ఉదయం 10 గంటలకు – 7జీ బృందావన్ కాలనీ
మధ్యాహ్నం 1 గంటకు – దిల్
సాయంత్రం 4 గంటలకు – మేడమ్
రాత్రి 7 గంటలకు – సూర్యుడు
రాత్రి 10 గంటలకు – ఊర్వసివో రాక్షసివో
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – రౌడీబాయ్స్
ఉదయం 7 గంటలకు – మిడిల్‌క్లాస్ మెలోడీస్
ఉదయం 9 గంటలకు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
ఉదయం 11.30 గంటలకు – ఆంధ్ర కింగ్ తాలుఖా
మధ్యాహ్నం 2.30 గంటలకు – రాకాస
సాయంత్రం 5 గంటలకు – పెద్ది
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – లింగా
ఉదయం 7 గంటలకు – ఇట్స్ కాంప్లికేటెడ్
ఉదయం 9 గంటలకు – ఆయ్
మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్
మధ్యాహ్నం 3 గంటలకు – ఘర్షణ
సాయంత్రం 6 గంటలకు – #సింగిల్
రాత్రి 9 గంటలకు – ఫోరెన్సిక్
అర్ధరాత్రి 12 గంటలకు – ఏస్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – కల్పన
తెల్లవారుజాము 4 గంటలకు – మళ్లీ మళ్లీ ఇదిరానిరోజు
ఉదయం 8 గంటలకు – క్రాక్
మధ్యాహ్నం 1 గంటకు – పుష్ఫ
సాయంత్రం 4.30 గంటలకు – బలగం
రాత్రి 10.30 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అనుకోకుండా ఒకరోజు
ఉదయం 7 గంటలకు – కీడాకోలా
ఉదయం 9 గంటలకు – నా సామిరంగా
మధ్యాహ్నం 12 గంటలకు – భీమ్లా నాయక్
సాయంత్రం 3 గంటలకు – బ్రహ్మాస్త్ర
సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 9.30 గంటలకు – వార్2
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనీ మనీ
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – నువ్వంటే నాకిష్టం
ఉదయం 11 గంటలకు – తెనాలి రామకృష్ణ BA.BL
మధ్యాహ్నం 2 గంటలకు – ఆహా
సాయంత్రం 5 గంటలకు – అదుర్స్
రాత్రి 8 గంటలకు – సవ్యసాచి
రాత్రి 11 గంటలకు – నువ్వంటే నాకిష్టం