సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: ఏప్రిల్ 22, బుధవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Apr 21 , 2026 | 08:40 AM

బుధ‌వారం సాయంత్రం అంటే ఇంట్లోనే కూర్చొని మంచి సినిమాలతో రిలాక్స్ అయ్యే టైమ్.

Tv Movies

బుధ‌వారం సాయంత్రం అంటే ఇంట్లోనే కూర్చొని మంచి సినిమాలతో రిలాక్స్ అయ్యే టైమ్. టీవీ చానెళ్లలో ఈరోజు ప్రసారమయ్యే సినిమాలు కూడా వినోదంతో పాటు భావోద్వేగాలు, యాక్షన్, కామెడీ కలగలిపిన ప్యాకేజీగా ఉండబోతున్నాయి. మీకు నచ్చిన సినిమా ఎంచుకుని ఈ బుధ‌వారం మీ ఈవెనింగ్‌ను మరింత ఎంటర్టైనింగ్‌గా మార్చుకోండి 🍿📺


బుధ‌వారం.. Tv సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నో వే అప్‌ (హాలీవుడ్ డ‌బ్ తెలుగు మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – సిరిపురం చిన్నోడు (అర్జున్‌)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా మ‌న‌సిస్తా రా

రాత్రి 12 గంట‌ల‌కు – నా మ‌న‌సిస్తా రా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అమ్మాయికోసం

రాత్రి 10 గంట‌ల‌కు – బ‌లాదూర్

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓం (రాజ‌శేఖ‌ర్‌)

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌లే రంగ‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అక్క మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు – శివుడు శివుడు శివుడు

రాత్రి 7 గంట‌ల‌కు – స‌త్య హ‌రిశ్చంద్ర‌

రాత్రి 10 గంట‌ల‌కు – బీరువా

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఓం (రాజ‌శేఖ‌ర్‌)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌రెంట్ తీగ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అల్లుడా మ‌జాకా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీమ‌తి వెళ్లోస్తా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – స‌ర్దార్ (ద‌ర్శ‌న్‌)

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ఫూల్స్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిన‌దాన నీకోసం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జేమ్స్ బాండ్‌

మధ్యాహ్నం 1 గంటకు – పౌర్ణ‌మి

సాయంత్రం 4 గంట‌ల‌కు – సెల్యూట్‌

రాత్రి 7 గంట‌ల‌కు – నువ్వు వ‌స్తావ‌ని

రాత్రి 10 గంట‌ల‌కు – అభిమ‌న్యు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఏవండీ పెళ్లి చేసుకోండి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఛ‌ల్ మోహ‌న‌రంగ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – కొంచెం ఇష్టం కొంచెం క‌ష్టం

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఓదెల‌2

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌వాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – బేతాళుడు

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఓదెల‌2

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఎవ‌డు

ఉద‌యం 4 గంట‌ల‌కు – శ‌క్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోలీసోడు

రాత్రి 11.30 గంట‌ల‌కు – రాజా రాణి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అర్జున్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జులాయి

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – విశ్వాసం

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

రాత్రి 9.30 గంట‌ల‌కు – శాకిని ఢాకిని

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఖాకీ

ఉద‌యం 11 గంట‌లకు – మోస్ట్ ఎలిజ‌బుల్ బ్యాచ్‌ల‌ర్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ప్రేమిస్తే

సాయంత్రం 5 గంట‌లకు – యోగి

రాత్రి 8 గంట‌లకు – పుష్ప‌క విమానం

రాత్రి 11 గంట‌ల‌కు – ఖాకీ

Updated Date - Apr 21 , 2026 | 04:32 PM