సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: గురువారం, Sep 3.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Sep 02 , 2026 | 07:11 AM

గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.

tv movies

వారాంతానికి మరో అడుగు దగ్గరైన గురువారం రోజున తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సూపర్ హిట్ సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా.. ఇలా అన్ని రకాల చిత్రాలు వివిధ ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని వినోదాన్ని ఆస్వాదించేందుకు ఇదే సరైన అవకాశం. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓ లుక్ వేయండి.


గురువారం.. టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – () తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఉడ‌తా ఉడ‌తా ఊచ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

సాయంత్రం 9.30 గంట‌ల‌కు – మీ శ్రేయోభిలాషి

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

రాత్రి 10.30 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఓ చిన‌దాన‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – జ‌క‌దేక‌వీరుని క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మ‌హా న‌గ‌రంలో మాయ‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – బ‌ల‌రామ‌కృష్ణులు

రాత్రి 10 గంట‌ల‌కు – గుండా

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఓ చిన‌దాన‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – 1940లో ఒక గ్రామం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – జ‌గ‌ప‌తి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సాంబ‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ర‌చ్చ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – స్వ‌ప్న‌లోకం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – అంద‌రూ దొంగ‌లే

ఉద‌యం 7 గంట‌ల‌కు – రావుగిరిల్లు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బిల్లా

మధ్యాహ్నం 1 గంటకు – లోఫ‌ర్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – పూల‌రంగ‌డు

రాత్రి 7 గంట‌ల‌కు – సీమ‌సింహం

రాత్రి 10 గంట‌ల‌కు – వేట‌గాడు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వు లేక నేను లేను

సాయంత్రం 5 గంట‌ల‌కు – పిండం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

ఉద‌యం 7 గంట‌ల‌కు – వాసుకి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మిస్ట‌ర్ మ‌జ్ను

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌ను మాన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రంగ్ దే

సాయంత్రం 6 గంట‌ల‌కు – శివ‌లింగ‌

రాత్రి 9 గంట‌ల‌కు – టిక్ టిక్‌

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – సాహాసం

ఉద‌యం 4 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

రాత్రి 11 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – నా పేరు శేషు

ఉద‌యం 9 గంట‌ల‌కు – A.R.M

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అఖండ‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – జ‌న‌క అయితే గ‌న‌క‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – హిడింబా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – బెట్

ఉద‌యం 5 గంట‌ల‌కు – మ‌న‌సు పిలిచింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 11 గంట‌లకు – నిన్నుకొరి

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

సాయంత్రం 5 గంట‌లకు – అనేకుడు

రాత్రి 8 గంట‌లకు – ఆవారా

రాత్రి 11 గంట‌ల‌కు – చ‌క్ర‌వ‌ర్తి

Updated Date - Sep 02 , 2026 | 08:27 AM