సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: శుక్రవారం, Sep 11.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Sep 10 , 2026 | 01:22 PM

ఇంట్లో కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు పలు హిట్ చిత్రాలతో సిద్ధ‌మ‌య్యాయి

tv movies

శుక్రవారం వచ్చేసింది.. వీకెండ్ సందడి మొదలయ్యే సమయం కూడా ఇదే. ఇంట్లోనే హాయిగా కూర్చొని మంచి సినిమా చూడాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు టీవీ ఛానళ్లు ఈరోజు కూడా పలు హిట్ చిత్రాలను ప్రసారం చేయనున్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ డ్రామా.. ఇలా అన్ని రకాల సినిమాలు చిన్న తెరపై అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి సెప్టెంబర్ 11, శుక్రవారం తెలుగు ఛానళ్లలో టెలికాస్ట్ కానున్న సినిమాలు ఏవో ఓసారి చూసేయండి.


సెప్టెంబ‌ర్ 11, శుక్ర‌వారం.. టీవీ మూవీస్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది రెక్వీన్‌ (The Requin) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – తొలిపొద్దు

రాత్రి 9.30 గంట‌ల‌కు – జ్వాల‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – జైల‌ర్ గారి అబ్బాయి

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆమె

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఆమె

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఇష్టం

ఉద‌యం 10 గంట‌ల‌కు – సీతారాములు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – క‌లిసి న‌డుద్దాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌గ‌మ‌హారాజు

రాత్రి 7 గంట‌ల‌కు – కొడుకులు

రాత్రి 10 గంట‌ల‌కు – ఉస్తాద్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఇష్టం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మాయా బ‌జార్‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మా నాన్న చిరంజీవి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌సూద‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శంక‌ర్ దాదా జిందాబాద్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – గ్రీకువీరుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – జ్వాల‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అగ్ని ప‌ర్వ‌తం

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌బ‌డ్డీ క‌బ‌డ్డీ

మధ్యాహ్నం 1 గంటకు – శంభో శివ శంభో

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆత్మ‌బంధం

రాత్రి 7 గంట‌ల‌కు –

రాత్రి 10 గంట‌ల‌కు – ధ‌నుష్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – Kalki 2898 AD

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మి

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింగిల్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – ఆంధ్ర కింగ్ తాలుఖా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు – స్టాలిన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – డిమాంటి కాల‌నీ 2

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ఒక లైలా కోసం

ఉద‌యం 1 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇంకొక్క‌డు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌త్యం సుంద‌రం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – క్రాక్

సాయంత్రం 6 గంట‌ల‌కు – ది రాజాసాబ్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – పుష్ప 1

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మార్కెట్‌లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఏబీసీడీ

ఉద‌యం 11 గంట‌లకు – య‌ముడు

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – దూసుకెళ‌తా

సాయంత్రం 5 గంట‌లకు – అర్జున్‌

రాత్రి 8 గంట‌లకు – గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది

రాత్రి 11 గంట‌ల‌కు – ఏబీసీడీ

Updated Date - Sep 10 , 2026 | 01:22 PM