సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: MAY 13, బుధవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - May 12 , 2026 | 07:03 PM

మే 13, బుధవారం.. టీవీ ఛానళ్లలో మరోసారి సినీ సందడి మొదలైంది.

Tv Movies

మే 13, బుధవారం.. టీవీ ఛానళ్లలో మరోసారి సినీ సందడి మొదలైంది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు కుటుంబంతో కలిసి ఆస్వాదించేందుకు పలు తెలుగు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్ ఎంటర్‌టైనర్స్‌తో చిన్న తెరపై ఈరోజు పూర్తి వినోదం గ్యారంటీ.


మే 13, బుధ‌వారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – రోగ్ (ROGUE) ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9.30 గంట‌ల‌కు – బ‌ద్రి

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – వింత దొంగ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – మా పెళ్లికిరండి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ర‌వ‌న్న‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – రాజ‌సింహా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల కృష్ణ‌య్య‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – సామాన్యుడు

రాత్రి 7 గంట‌ల‌కు – పాండురంగ మ‌హాత్యం

రాత్రి 10 గంట‌ల‌కు – దేవా (శ్రీహ‌రి)

మిడ్‌నైట్ 1 గంట‌కు – ర‌వ‌న్న‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పుట్టింటికి రా చెల్లి

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – మ‌న‌సంతా నువ్వే

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గ‌ణ‌ప‌తి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఉల‌వ‌చారు బిర్యాణి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – కృష్ణ‌గార‌డి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ద‌నుష్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌వ్‌టుడే

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఆప్తుడు

మధ్యాహ్నం 1 గంటకు – ప్రేమ‌తో రా

సాయంత్రం 4 గంట‌ల‌కు – గోపి గోడ‌మీద పిల్లి

రాత్రి 7 గంట‌ల‌కు – ఘ‌రానా మొగుడు

రాత్రి 10 గంట‌ల‌కు – శ్రీర‌స్తు శుభ‌మ‌స్తు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – న‌వ వ‌సంతం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – శివ‌య్య‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బ‌లాదూర్

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒంట‌రి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మిడిల్‌క్లాస్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ‌త‌మానం భ‌వ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – హ‌లో

రాత్రి 9 గంట‌ల‌కు – కారి

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – మిడిల్‌క్లాస్‌

📺 స్టార్ మా (Star MAA )

ఉద‌యం 2 గంట‌ల‌కు – స్వామి అయ్య‌ప్ప‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – వివేకం

ఉద‌యం 9 గంట‌ల‌కు – RX 100

రాత్రి 11.30 గంట‌ల‌కు – RX 100

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – భూమి

ఉద‌యం 9 గంట‌ల‌కు – మారి2

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – పోలీసోడు

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండ‌గే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ధ‌మాకా

రాత్రి 9 గంట‌ల‌కు – ఓం భీం భుష్‌

రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – చిన్న జ‌మిందార్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – క‌ల్కి

ఉద‌యం 11 గంట‌లకు – అప్ప‌ట్లో ఒక‌డుండేవాడు

మధ్యాహ్నం 2 గంట‌లకు – అశోక్

సాయంత్రం 5 గంట‌లకు – ఖుషి

రాత్రి 7.30 గంట‌లకు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 11 గంట‌ల‌కు – క‌ల్కి

Updated Date - May 12 , 2026 | 07:03 PM