సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: శుక్ర‌వారం, May 29.. తెలుగు టీవీ సినిమాల జాబితా

ABN, Publish Date - May 28 , 2026 | 04:02 PM

ప్రతి రోజు లాగే ఈ శుక్ర‌వారం కూడా తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సూప‌ర్ హిట్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాయి.

Tv Movies

ప్రతి రోజు లాగే ఈ శుక్ర‌వారం కూడా తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో సూప‌ర్ హిట్ సినిమాలు ప్రేక్ష‌కుల‌ను అల‌రించేందుకు సిద్ధ‌మ‌య్యాయి. మాస్‌, కామెడీ, ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌, యాక్ష‌న్‌, క్లాసిక్ హిట్స్ ఇలా అన్ని ర‌కాల చిత్రాలు వివిధ ఛాన‌ళ్ల‌లో ప్రసారం కానున్నాయి. మరి మే 29, శుక్ర‌వారం ఏ ఛానెల్‌లో ఏ సినిమా ఎప్పుడు టెలికాస్ట్ కానుందో ఇప్పుడు చూసేద్దాం.


మే 29, శుక్ర‌వారం.. టీవీ ఛాన‌ళ్ల చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హోల్ HOWL (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – బ‌డి పంతులు

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌హా పురుషుడు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అల్లుడుగారు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – పోరాటం

ఉద‌యం 10 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరునిక‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంట‌ల‌కు – ప్రేమ ప్ర‌యాణం

రాత్రి 7 గంట‌ల‌కు – లాహిరి లాహిరి లాహిరిలో

మిడ్‌నైట్ 1 గంట‌కు – పోరాటం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ద‌ర్బార్‌

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పురుషోత్త‌ముడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – చిట్టెమ్మ మొగుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నీది నాది ఒకే క‌థ‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – స‌ర్వం

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ప్రియుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంకేశ్వ‌రుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – పెళ్లాల రాజ్యం

మధ్యాహ్నం 1 గంటకు – డాను శీను

సాయంత్రం 4 గంట‌ల‌కు – క‌లెక్ట‌ర్ గారు

రాత్రి 7 గంట‌ల‌కు – నీ మ‌న‌సు నాకు తెలుసు

రాత్రి 10 గంట‌ల‌కు – పెళ్లి కానుక‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అర్జున్ సుర‌వ‌రం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – న‌ర‌సింహా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం 1

సాయంత్రం 6 గంట‌ల‌కు – మెకానీక్ రాఖీ

రాత్రి 9 గంట‌ల‌కు – ది స్మైల్‌మ్యాన్‌

📺 స్టార్ మా (Star MAA )

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – ఒక్క‌డే

ఉద‌యం 4 గంట‌ల‌కు – స‌త్యం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఫిదా

సాయంత్రం 4 గంట‌ల‌కు – డీజే టిల్లు2

రాత్రి 11.30 గంట‌ల‌కు – ఫిదా

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌త్తువ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్ర‌మార్కుడు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స్కంద‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – బాహుబ‌లి 1

సాయంత్రం 6 గంట‌ల‌కు – వార్ 2

రాత్రి 9.30 గంట‌ల‌కు – మంగ‌ళ‌వారం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మార్కెట్‌లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

ఉద‌యం 11 గంట‌లకు – ఈగ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – సింహా

సాయంత్రం 5 గంట‌లకు – రెమో

రాత్రి 8 గంట‌లకు – బుజ్జిగాడు

రాత్రి 11 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

Updated Date - May 28 , 2026 | 04:16 PM