సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: జూన్‌, 17, బుధవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Jun 16 , 2026 | 04:14 PM

బుధవారం వచ్చిందంటే టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైనట్టే.

Tv Movies

బుధవారం వచ్చిందంటే టీవీ ప్రేక్షకులకు మరోసారి వినోదాల విందు సిద్ధమైనట్టే. తెలుగు టీవీ ఛానళ్లు ఈ రోజు కూడా పలు సూపర్ హిట్ సినిమాలను ప్రసారం చేయడానికి రెడీ అయ్యాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్, రొమాంటిక్ చిత్రాలు ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే సినిమాలు చిన్న తెరపై సందడి చేయనున్నాయి. మరి బుధవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి మ‌రి.


బుధ‌వారం.. తెలుగు టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – లా ఒబైడింగ్ సిటిజ‌న్‌ (LAW ABIDING CITIZEN) (హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – ఆద‌ర్శ‌వంతుడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

అర్త‌రాత్రి 12 గంట‌ల‌కు – ర‌క్త సింధూరం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – స్వాతి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కోకిల‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మంచి వాడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మూడు ముక్క‌లాట‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – కొబ్బ‌రి బోండాం

రాత్రి 7 గంట‌ల‌కు – క‌లిసి న‌డుద్దాం

మిడ్‌నైట్ 1 గంట‌కు – జితేంద‌ర్ రెడ్డి

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌గ‌దేక వీరుడు అతిలోక సుంద‌రి

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అల్ల‌రి అల్లుడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శ్రీమ‌తి వెళ్లోస్తా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పెళ్లి కొడుకు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – తాండ్ర పాపా రాయుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – ర‌గులుతున్న భార‌తం

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌న‌సుప‌డ్డాను కానీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – దేనికైనా రెడీ

మధ్యాహ్నం 1 గంటకు – మ‌న‌సున్న మారాజు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ర‌గ‌డ‌

రాత్రి 7 గంట‌ల‌కు – గోపాల గోపాల‌

రాత్రి 10 గంట‌ల‌కు – దొర‌సాని

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్ర‌ద‌ర్స్

ఉద‌యం 9 గంట‌ల‌కు – సికింద‌ర్

మధ్యాహ్నం 12 గంట‌లకు – శ‌త‌మానం భ‌వ‌తి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అఆ

సాయంత్రం 6 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్

రాత్రి 9 గంట‌ల‌కు – మిన్న‌ల్ ముర‌ళి

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – ఎవ‌డు

ఉద‌యం 4 గంట‌ల‌కు – శ‌క్తి

ఉద‌యం 9 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మిర్చి

రాత్రి 10.30 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – కంచె

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి 1

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – మంజుమ్మ‌ల్ బాయ్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్

రాత్రి 9 గంట‌ల‌కు – ప‌రుగు

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సూప‌ర్ కౌబాయ్

ఉద‌యం 5 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఖాకీ

ఉద‌యం 11 గంట‌లకు – స‌ప్త‌గిరి LLB

మధ్యాహ్నం 2 గంట‌లకు – మ‌ల్ల‌న్న‌

సాయంత్రం 5 గంట‌లకు – ట‌క్ జ‌గ‌దీశ్‌

రాత్రి 8.30 గంట‌లకు – త్రినేత్రం

రాత్రి 11 గంట‌ల‌కు – ఖాకీ

Updated Date - Jun 16 , 2026 | 04:14 PM