సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: శుక్రవారం, july 24.. టీవీ తెలుగు సినిమాల జాబితా

ABN, Publish Date - Jul 23 , 2026 | 01:43 PM

సెలవు రోజు కాకపోయినా.. శుక్రవారం సాయంత్రాన్ని సినిమాతో ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్‌హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి.

tv movies

సెలవు రోజు కాకపోయినా.. శుక్రవారం సాయంత్రాన్ని సినిమాతో ఎంజాయ్ చేయాలనుకునే వారి కోసం తెలుగు టీవీ ఛానళ్లు పలు సూపర్‌హిట్ సినిమాలను ప్రసారం చేస్తున్నాయి. కొత్త సినిమాల నుంచి ఎవర్‌గ్రీన్ హిట్స్ వరకు యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, థ్రిల్లర్, రొమాంటిక్ చిత్రాలతో నేటి టీవీ షెడ్యూల్ ఆకట్టుకోనుంది. జూలై 24 శుక్రవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో ప్రసారం కానుందో మీకు నచ్చిన సినిమాను మిస్ కాకుండా ఇప్పుడే షెడ్యూల్‌పై ఓ లుక్ వేయండి..


శుక్ర‌వారం, 24 జూలై.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - డెడ్ లాక్ (DEAD LOCK) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – స్వ‌రాభిషేకం

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కొదండ రాముడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్ర‌తిజ్ఞ (మోహ‌న్ బాబు)

ఉద‌యం 10 గంట‌ల‌కు – గులేభ‌కావ‌ళి క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంట‌ల‌కు – త‌లైవి

రాత్రి 7 గంట‌ల‌కు – లారీ డ్రైవ‌ర్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్ర‌తిజ్ఞ (మోహ‌న్ బాబు)

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌ల్ల‌కిలో పెళ్లి కూతురు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – శ్రీ రాజ‌రాజేశ్వ‌రి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ప్రెసిడెంట్ గారి పెళ్లాం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – నాన్న‌గారు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – క‌డ‌లి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – వ‌న‌క‌న్య వండ‌ర్ వీరుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – దేవీ నాగ‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – సీమ శాస్త్రి

మధ్యాహ్నం 1 గంటకు – పొగ‌రు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం

రాత్రి 7 గంట‌ల‌కు – ఆర్య‌2

రాత్రి 10 గంట‌ల‌కు – సూర్యం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ముకుంద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సికింద‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మార్గ‌న్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

రాత్రి 9 గంట‌ల‌కు – చీక‌టి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారు జాము 3 గంట‌ల‌కు – అనుకోకుండా ఒక‌రోజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్కెచ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌స‌ల‌పూడి వీర‌బాబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కుబేర‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – ప్ర‌తిరోజూ పండుగే

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్ 2

రాత్రి 10 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

ఉద‌యం 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2.30 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 8 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jul 23 , 2026 | 03:12 PM