సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: సోమ‌వారం, Oct 12.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Oct 11 , 2026 | 02:18 PM

సోమవారం వచ్చేసింది.. రోజువారీ పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా?

tv movies

సోమవారం వచ్చేసింది.. రోజువారీ పనుల హడావుడి మధ్య కాసేపు వినోదాన్ని ఆస్వాదించాలనుకుంటున్నారా? అయితే ఈ రోజు బుల్లితెరపై ప్రసారమయ్యే సినిమాలపై ఓ లుక్కేయండి. అక్టోబర్ 12న తెలుగు టీవీ ఛానళ్లలో అలరించనున్న సినిమాల వివరాలు మీకోసం. మీకు నచ్చిన చిత్రాన్ని ఎంచుకుని ఇంటిల్లిపాదీ కలిసి సరదాగా గడిపేయండి!


సోమ‌వారం, అక్టోబ‌ర్ 12.. బుల్లితెర సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – హోం ఫ్రంట్‌ (Homefront) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – దేవి ల‌లితాంబ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – అవ‌తారం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – మా నాన్న‌కి పెళ్లి

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 12 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – వంశానికొక్క‌డు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చంట‌బ్బాయ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – భ‌క్త జ‌య‌దేవ‌

రాత్రి 10 గంట‌ల‌కు – రోటీ క‌పడా రోమాన్స్

మిడ్‌నైట్ 1 గంట‌కు – క‌న‌క‌దుర్గ పూజా మ‌హిమ‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – కుంతీపుత్రుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – డైరీ

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – డ‌మ‌రుకం

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – య‌జ్ఞం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – తిక్క శంక‌ర‌య్య‌

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – మాద‌వ‌య్య గారి మ‌న‌వ‌డు

ఉద‌యం 7 గంట‌ల‌కు – శ్వేత‌నాగు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ర‌న్ రాజా ర‌న్‌

మధ్యాహ్నం 1 గంటకు – భ‌ర‌ణి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మహ‌ర‌థి

రాత్రి 7 గంట‌ల‌కు – ఆ అబ్బాయి చాలా మంచోడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఆవేశం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మీ.

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆట

మధ్యాహ్నం 12 గంట‌లకు – బొమ్మ‌రిల్లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – లౌక్యం

సాయంత్రం 6 గంట‌ల‌కు – దేవ‌దాస్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఉగ్రం

అర్ధరాత్రి 12 గంటలకు – బొమ్మ‌రిల్లు

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – కేరింత‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – బిగ్‌బాస్ (రియాలిటీ షో)

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – మ్యాడ్‌2

రాత్రి 11 గంట‌ల‌కు – భీమ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – వైజ‌యంతి

ఉద‌యం 7 గంట‌ల‌కు –గురుదేవ్ హోయ్‌స్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – అత్తిలి స‌త్తిబాబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అఖండ‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – జాంబీరెడ్డి

సాయంత్రం 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మ‌ట్టీకుస్తీ

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – రాఘ‌వేంద్ర‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – జ‌వాన్‌

ఉద‌యం 11 గంట‌లకు – ర‌జ‌నీ ఫ్రం రాజ‌మండ్రి

మధ్యాహ్నం 2 గంట‌లకు – రాజ‌న్న‌

సాయంత్రం 5 గంట‌లకు – ప‌డి ప‌డి లేచే మ‌న‌సు

రాత్రి 8 గంట‌లకు – సూప‌ర్‌

రాత్రి 11 గంట‌ల‌కు – జ‌వాన్‌

Updated Date - Oct 11 , 2026 | 02:50 PM