Thursday Tv Movies: అక్టోబర్ 15, గురువారం.. బుల్లితెరపై సందడి చేయనున్న సినిమాలివే
ABN, Publish Date - Oct 14 , 2026 | 12:04 PM
గురువారం, అక్టోబర్ 15న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి.
గురువారం, అక్టోబర్ 15న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రేక్షకులను అలరించేందుకు పలు సినిమాలు సిద్ధంగా ఉన్నాయి. రోజూ కొత్త సినిమాలు, ఆసక్తికరమైన కథలతో టీవీ ముందు కూర్చునే ప్రేక్షకులకు ఈ గురువారం కూడా మంచి వినోదం అందనుంది. మరి ఏ ఛానల్లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీకు నచ్చిన సినిమా ఏ సమయంలో వస్తుంది? పూర్తి వివరాలను ఈ జాబితాలో చూసేయండి.
గురువారం, Oct 15.. టీవీ ఛానళ్లసినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – కాస్మిక్ సిన్ (Cosmic Sin) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – శ్రీదేవి కామాక్షి కటాక్షం
రాత్రి 9.30 గంటలకు – శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మహాత్యం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – బలరామ కృష్ణులు
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – హిట్ 3
ఉదయం11 గంటలకు – లవ్ పాలసీ ( షార్ట్ ఫిలిం)
రాత్రి 12 గంటలకు – హిట్ 3
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – శ్రీశైల భ్రమరాంభిక కటాక్షం
ఉదయం 10 గంటలకు – ముద్దుల మొగుడు
మధ్యాహ్నం 1 గంటకు – మగ మహరాజు
సాయంత్రం 4 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
రాత్రి 7 గంటలకు – జకదేక వీరుని కథ
రాత్రి 10 గంటలకు – డెవిల్
మిడ్నైట్ 1 గంటకు – శ్రీశైల భ్రమరాంభిక కటాక్షం
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – చెట్టుకింద ఫ్లీడర్
సాయంత్రం 4.30 గంటలకు – మంగళ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పాగల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇంటిలిజెంట్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు –సిటీ పోలీస్
తెల్లవారు జాము 4.30 గంటలకు – చిన్నా
ఉదయం 7 గంటలకు – పిలిస్తే పలుకుతా
ఉదయం 10 గంటలకు – చిత్రలహారి
మధ్యాహ్నం 1 గంటకు –ET
సాయంత్రం 4 గంటలకు – బామ్మ మాట బంగారు బాట
రాత్రి 7 గంటలకు – శివమణి
రాత్రి 10 గంటలకు – టాప్ హీరో
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – ఆయలాన్
ఉదయం 9 గంటలకు – విన్నర్
సాయంత్రం 4 గంటలకు – రిపబ్లిక్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – రెడీ
ఉదయం 7 గంటలకు – పేపర్బాయ్
ఉదయం 9 గంటలకు – సుప్రీమ్
మధ్యాహ్నం 12 గంటలకు – బంగార్రాజు
మధ్యాహ్నం 3 గంటలకు – మా అన్నయ్య
సాయంత్రం 6 గంటలకు – రంగ్ దే
రాత్రి 9 గంటలకు – ఆఫీసర్ ఆన్ డ్యూటీ
అర్ధరాత్రి 12 గంటలకు – బంగార్రాజు
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ధైర్యం
తెల్లవారుజాము 4 గంటలకు – అనేకుడు
ఉదయం 9 గంటలకు – మన్మధుడు
రాత్రి 11 గంటలకు – మన్మధుడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కరెంట్
ఉదయం 7 గంటలకు – భూమి
ఉదయం 9 గంటలకు – ఎంత మంచివాడవురా
మధ్యాహ్నం 12 గంటలకు – ది రాజాసాబ్
సాయంత్రం 3 గంటలకు – ఎవడు
సాయంత్రం 6 గంటలకు – నువ్వు నాకు నచ్చావ్
రాత్రి 9.30 గంటలకు – మంగళవారం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – పండుగాడు
ఉదయం 5 గంటలకు – హృదయ కాలేయం
ఉదయం 8 గంటలకు – శ్రీశైలం
ఉదయం 11 గంటలకు – అదుర్స్
మధ్యాహ్నం 2 గంటలకు – ప్రేమిస్తే
సాయంత్రం 5 గంటలకు – లవ్గురు
రాత్రి 8 గంటలకు – జోష్
రాత్రి 11 గంటలకు – శ్రీశైలం