Wednesday TV Movies: బుధవారం.. తెలుగు టీవీ చలనచిత్రాలు
ABN, Publish Date - Aug 11 , 2026 | 01:53 PM
ఈ బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి జాబితాను చూడండి.
బుధవారం వచ్చేసింది.. రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నా కాస్త రిలాక్స్ కావాలనుకునే సినీ ప్రియులకు టీవీ ఛానళ్లు మంచి సినిమాలతో వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల చిత్రాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ మూవీస్‌తో బుల్లితెరపై సందడి నెలకొననుంది. ఈ బుధవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా.. ఎప్పుడు ప్రసారం కానుందో తెలుసుకోవాలంటే ఈ పూర్తి జాబితాను చూడండి.
బుధవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ఆపరేషన్ బ్లడ్ హంట్ (Operation Blood Hunt) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – మూగవాని పగ
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – లారీ డ్రైవర్
రాత్రి 10.30 గంటలకు – లారీ డ్రైవర్
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 1 గంటలకు – అశ్విని
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ప్రేమ పల్లకి
ఉదయం 10 గంటలకు – పంతాలు పట్టింపులు
మధ్యాహ్నం 1 గంటకు – అబ్బాయిగారు
సాయంత్రం 4 గంటలకు – అప్పుల అప్పారావు
రాత్రి 7 గంటలకు – పొట్టి ఫ్లీడర్
రాత్రి 10 గంటలకు – పెళ్లి చేసి చూడు
మిడ్‌నైట్ 1 గంటకు – ప్రేమ పల్లకి
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – చంద్రముఖి2
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఇంటిలిజెంట్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కొండవీటి రాజా
సాయంత్రం 4.30 గంటలకు – పసుపుతాడు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు –నాన్న
ఉదయం 4.30 గంటలకు – తొట్టిగ్యాంగ్
ఉదయం 7 గంటలకు – మీ ఇంటికొస్తే ఏం ఇస్తారు
ఉదయం 10 గంటలకు – వరుణ్ డాక్టర్
మధ్యాహ్నం 1 గంటకు – ఆక్సీజన్
సాయంత్రం 4 గంటలకు – లడ్డూబాబు
రాత్రి 7 గంటలకు – మాస్టర్
రాత్రి 10 గంటలకు – మనోహరం
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు –
ఉదయం 9 గంటలకు – గ్రేట్ ఫ్రీ వెడ్డింగ్ షో
మధ్యాహ్నం 12 గంటలకు – ఏస్
మధ్యాహ్నం 3 గంటలకు –
సాయంత్రం 6 గంటలకు – మాచర్ల నిమోజకవర్గం
రాత్రి 9 గంటలకు – ది స్మైల్‌మాన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 2 గంటలకు – కల్పన
తెల్లవారుజాము 4 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రానిరోజు
ఉదయం 9 గంటలకు – ది ఫ్యామిలీ స్టార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు –చంద్రలేఖ
ఉదయం 7 గంటలకు – గురుదేవ్ హోయ్‌స్లా
ఉదయం 9 గంటలకు – యోగి
మధ్యాహ్నం 12 గంటలకు – ప్రేమంటే
సాయంత్రం 3 గంటలకు – మిస్టర్ బచ్చన్
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – టచ్ చేసి చూడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – సూపర్ కౌబాయ్
ఉదయం 5 గంటలకు – భద్రం
ఉదయం 8 గంటలకు – శ్రీ సత్యనారాయణ స్వామి
ఉదయం 11 గంటలకు – అశోక్
మధ్యాహ్నం 2.30 గంటలకు – శ్రీశైలం
సాయంత్రం 5 గంటలకు –బుజ్జిగాడు
రాత్రి 8 గంటలకు – విక్రాంత్ రోణా
రాత్రి 11 గంటలకు – శ్రీ సత్యనారాయణ స్వామి