Thursday Tv Movies: గురువారం టీవీలో వచ్చే తెలుగు సినిమాలివే.. ఏ ఛానల్లో ఏ సినిమా వస్తుందంటే?
ABN, Publish Date - Oct 21 , 2026 | 07:45 AM
ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల పూర్తి వివరాలు మీకోసం.. ఓ లుక్కేయండి!
గురువారం వచ్చేసింది.. టీవీల్లో ఈరోజు ఏయే తెలుగు సినిమాలు సందడి చేయబోతున్నాయి? కుటుంబ కథా చిత్రాల నుంచి ప్రేమకథలు, మాస్ యాక్షన్ మూవీస్ వరకు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. మీకు ఇష్టమైన హీరో సినిమాలు ఏ ఛానల్లో, ఏ సమయంలో ప్రసారం కానున్నాయి? ఈ గురువారం టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే తెలుగు సినిమాల పూర్తి వివరాలు మీకోసం.. ఓ లుక్కేయండి!
గురువారం, Oct 22.. తెలుగు TV సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – షార్క్ జోన్ (Shark Zone) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – బొమ్మా బోరుసా
రాత్రి 9.30 గంటలకు – పౌర్ణమి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – యమగోల మళ్లీ మొదలైంది
📺 ఈ టీవీ (E TV)
ఉదయం 9 గంటలకు – క
రాత్రి 12 గంటలకు – క
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – పుట్టింటి పట్టుచీర
ఉదయం 10 గంటలకు – వాడే వీడు
మధ్యాహ్నం 1 గంటకు – నిను చూడాలని
సాయంత్రం 4 గంటలకు – చిన రాయుడు
రాత్రి 7 గంటలకు – ఒకే కుటుంబం
రాత్రి 10 గంటలకు – నా మనసిస్తారా
మిడ్నైట్ 1 గంటకు – పుట్టింటి పట్టుచీర
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బుర్రిపాలెం బుల్లోడు
సాయంత్రం 4.30 గంటలకు – ఓ మై లవ్
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – డిస్కో రాజా
మధ్యాహ్నం 3.30 గంటలకు – మసాలా
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – వింత కాపురం
తెల్లవారు జాము 4.30 గంటలకు – ధీరుడు
ఉదయం 7 గంటలకు – చూసొద్దాం రండి
ఉదయం 10 గంటలకు – లీలా మహాల్ సెంటర్
మధ్యాహ్నం 1 గంటకు – పొగరు
సాయంత్రం 4 గంటలకు – ఘని
రాత్రి 7 గంటలకు – అధిపతి
రాత్రి 10 గంటలకు – ఏజెంట్ ఆత్రేయ
📺 జీ తెలుగు (Zee Telugu)
తెల్లవారుజాము 3 గంటలకు – చింతకాయల రవి
ఉదయం 9 గంటలకు – వసంతం
సాయంత్రం 5 గంటలకు –ఏ మాయ చేశావే
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – స్టూడెంట్ నం1
ఉదయం 7 గంటలకు – దోచేయ్
ఉదయం 9 గంటలకు – బ్రదర్ ఆఫ్ బొమ్మాళి
మధ్యాహ్నం 12 గంటలకు – కార్తికేయ2
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – కల్కి2898 AD
రాత్రి 9 గంటలకు – బేతాళుడు
అర్ధరాత్రి 12 గంటలకు – కార్తికేయ2
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – ఆహా
తెల్లవారుజాము 4 గంటలకు – తొలిప్రేమ
ఉదయం 9 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 11 గంటలకు – మారి2
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ప్రసన్న వదనం
ఉదయం 7 గంటలకు – తూటా
ఉదయం 9 గంటలకు – పుష్పక విమానం
మధ్యాహ్నం 12 గంటలకు – భరత్ అనే నేను
సాయంత్రం 3 గంటలకు – వదలడు
సాయంత్రం 6 గంటలకు – K-Ramp
రాత్రి 9.30 గంటలకు – పోలీసోడు
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – పుణ్య దంపతులు
ఉదయం 5 గంటలకు – డాలర్ డ్రీమ్స్
ఉదయం 8 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 11 గంటలకు – సింహా
మధ్యాహ్నం 2 గంటలకు – ది ఫ్రీస్ట్
సాయంత్రం 5 గంటలకు – ఎంత మంచి వాడవురా
రాత్రి 8 గంటలకు – సీతా రామ రాజు
రాత్రి 11 గంటలకు – అన్నదాత సుఖీభవ