సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Friday Tv Movies: అక్టోబర్‌ 16, శుక్ర‌వారం.. టీవీ ఛానళ్ల సినిమాలు

ABN, Publish Date - Oct 15 , 2026 | 02:37 PM

శుక్రవారం వచ్చేసింది.. వారాంతానికి ముందు బుల్లితెరపై సినిమాలతో సందడి చేసేందుకు టీవీ ఛానళ్లు సిద్ధమయ్యాయి.

tv movies

శుక్రవారం వచ్చేసింది.. వారాంతానికి ముందు బుల్లితెరపై సినిమాలతో సందడి చేసేందుకు టీవీ ఛానళ్లు సిద్ధమయ్యాయి. అక్టోబర్ 16న పలు తెలుగు ఛానళ్లలో విభిన్న కథా చిత్రాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. కుటుంబంతో కలిసి చూసే సినిమాల నుంచి కామెడీ, లవ్‌స్టోరీలు, యాక్షన్ ఎంటర్‌టైనర్ల వరకు ఏయే చిత్రాలు ప్రసారం కానున్నాయి? ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో వస్తుందో ఈ పూర్తి జాబితాలో తెలుసుకుందాం.


శుక్ర‌వారం, Oct 16.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ది రైడ్2 (The Raid 2) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – శ్రీవాస‌వి క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి మ‌హాత్యం

రాత్రి 9.30 గంట‌ల‌కు – శ్రీవాస‌వి క‌న్య‌కా ప‌ర‌మేశ్వ‌రి మ‌హాత్యం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – ఆమె

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సారంగ‌పాణి జాత‌కం

ఉద‌యం11 గంట‌ల‌కు – చిట్టిత‌ల్లి ( షార్ట్ ఫిలిం)

రాత్రి 12 గంట‌ల‌కు – సారంగ‌పాణి జాత‌కం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఉషా ప‌రిణ‌యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ముద్దుల మేన‌ల్లుడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్లుడుగారు

రాత్రి 7 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

రాత్రి 10 గంట‌ల‌కు – గాడ్సే

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఉషా ప‌రిణ‌యం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – శీను వాసంతి ల‌క్ష్మి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ఉల‌వ‌చారు బిర్యాని

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – దేవి

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – శంభో శివ శంభో

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – లాభం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – జ‌స్టీస్ చౌద‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు – భ‌క్త ప్ర‌హ్లాద‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అహింస‌

మధ్యాహ్నం 1 గంటకు – ముగ్గురు మొన‌గాళ్లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – డియ‌ర్ కామ్రేడ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – రెబ‌ల్‌

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌న‌సున్నోడు

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – జెర్సీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – రాబిన్‌హుడ్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – బంఫ‌రాప‌ర్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – మా అన్న‌య్య‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – నీవెవ‌రో

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – కిష్కింద‌పురి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప్రేమ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు – స‌ర్దార్‌

అర్ధరాత్రి 12 గంటలకు – కిష్కింద‌పురి

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ఒక లైలా కోసం

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – స్వామి

ఉద‌యం 9 గంట‌ల‌కు – వీర‌సింహా రెడ్డి

రాత్రి 11 గంట‌ల‌కు – బుజ్జిగాడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – నువ్వా నేనా

ఉద‌యం 9 గంట‌ల‌కు – జాక్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిరాయ్‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఛ‌త్ర‌ప‌తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మార్కెట్‌లో ప్ర‌జాస్వామ్యం

ఉద‌యం 5 గంట‌ల‌కు – పార్టీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌య

ఉద‌యం 11 గంట‌లకు – స‌వ్య‌సాచి

మధ్యాహ్నం 2 గంట‌లకు – బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

రాత్రి 8 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – అంద‌రి బంధువ‌య

Updated Date - Oct 15 , 2026 | 03:08 PM