సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: May 17, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - May 16 , 2026 | 06:42 PM

ఈ ఆదివారం మీ కోసం వివిధ ఛానెల్స్‌లో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే.

Tv Movies

వీకెండ్ చివరి రోజు… ఫ్యామిలీతో రిలాక్స్ అవ్వడానికి బెస్ట్ ఆప్షన్ టీవీ సినిమాలే! ఈ ఆదివారం మీ కోసం వివిధ ఛానెల్స్‌లో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా ఇదే. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, క్లాసిక్ హిట్స్‌తో టెలివిజన్ ప్రేక్షకులకు ఫుల్ వినోదం సిద్ధంగా ఉంది. మీకు నచ్చిన హీరో సినిమా ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో ముందుగానే చూసుకుని ఆదివారం ఎంటర్‌టైన్‌మెంట్‌ను ప్లాన్ చేసుకోండి.


మే 17, ఆదివారం.. టీవీ సినిమాల లిస్ట్‌

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హోం ఫ్రంట్‌ ( హాలీవుడ్ డ‌బ్ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌స్కా

రాత్రి 9.30 గంట‌ల‌కు – జూద‌గాడు

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ‌మండ‌పం

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఓ భామ అయ్యో రామ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ‌మండ‌పం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వ‌ద్దు బావ త‌ప్పు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ల‌క్ష్యం

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – సుంద‌రాకాండ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – య‌మ‌లీల‌

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సంపూర్ణ రామాయ‌ణ‌ము

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – బావ బావ ప‌న్నీరు

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌హారాజు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మంత్రిగారి వియ్యంకుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 7 గంట‌ల‌కు – 90స్ మిడిల్‌క్లాస్ బ‌యోపిక్‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – బావ బావ ప‌న్నీరు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – ద‌శావ‌తారం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఠాగూర్‌

మధ్యాహ్నం 12 గంటల‌కు – మురారి

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – ల‌క్ష్మి

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వోస్తానంటే నేనొద్దాంటానా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – బాల‌రాజు బంగారు పెళ్లాం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – 1820 ల‌వ్‌స్టోరి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – అందాల రాముడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – అంబులి 3డీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్రోక‌ర్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – బీస్ట్‌

మధ్యాహ్నం 1 గంటకు – అవును వాళ్లిద్ద‌రు ఇష్ట‌ప‌డ్డారు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ‌హా స‌ముద్రం

రాత్రి 7 గంట‌ల‌కు – య‌జ్ఞం

రాత్రి 10 గంట‌ల‌కు –చిచ్చ‌ర పిడుగు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 1 గంట‌కు – మ‌జాకా

ఉద‌యం 3.30 గంట‌ల‌కు – మ‌ద‌రాసి

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ్యూటీ

ఉద‌యం 11.30 గంట‌ల‌కు – మా అన్న‌య్య‌

మధ్యాహ్నం 1 గంట‌కు – ఆయ్‌

మధ్యాహ్నం 3 గంట‌లకు – కార్తికేయ‌

సాయంత్రం 5.30 గంట‌లకు – మ‌న శంక‌ర వ‌ర‌ప్ర‌సాద్‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఓదెల 2

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఆయ్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – పూజ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – దువ్వాడ జ‌గ‌న్నాధం

ఉద‌యం 9 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

మధ్యాహ్నం 12 గంట‌లకు – బొమ్మ‌రిల్లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – సుప్రీమ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఏజెంట్ భైర‌వ‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఎజ్రా

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – బొమ్మ‌రిల్లు

📺 స్టార్ మా (Star MAA )

ఉద‌యం 2 గంట‌ల‌కు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు – ధ‌మాకా

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – బాహుబ‌లి 2

మ‌ధ్యాహ్నం 4 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మిరాయ్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు – మిర్చి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – గేమ్ ఓవ‌ర్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – సుంద‌రాకాండ (బాపు)

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – విరూపాక్ష‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – F2

రాత్రి 9 గంట‌ల‌కు – భీమ‌

రాత్రి 12 గంట‌ల‌కు – వెల్క‌మ్ ఒబామా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – కాలేజ్‌డేస్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఉద‌య‌రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – సోలో

ఉద‌యం 11 గంట‌లకు – అర్జున్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – రౌడీ అల్లుడు

సాయంత్రం 5 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

రాత్రి 8 గంట‌లకు – ఎంత‌మంచివాడ‌వురా

రాత్రి 11 గంట‌ల‌కు – పిజ్జా

Updated Date - May 16 , 2026 | 06:53 PM