Wednesday Tv Movies: జూన్ 10, బుధవారం.. టీవీ సినిమాల జాబితా
ABN, Publish Date - Jun 09 , 2026 | 01:58 PM
థియేటర్లు, ఓటీటీల్లో కొత్త కంటెంట్ ఎంత వచ్చినా.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు.
థియేటర్లు, ఓటీటీల్లో కొత్త కంటెంట్ ఎంత వచ్చినా.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలకు ఉన్న క్రేజ్ మాత్రం తగ్గదు. కుటుంబ సభ్యులంతా కలిసి ఆస్వాదించే వినోదానికి టీవీ సినిమాలు ఇప్పటికీ మొదటి ఎంపికగానే నిలుస్తున్నాయి. మరి ఈ రోజు ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో ఓసారి చూసేయండి. అయితే.. బుధవారం బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా అన్ని ప్రముఖ ఛానళ్లలో ఆయన నటించిన చిత్రాలే అధికంగా ప్రసారం కానున్నాయి.
బుధవారం.. తెలుగు టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – భిఫోర్ ఐ వేక్ (BEFORE I WAKE) (హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – నారీ నారీ నడుమ మురారి (బాలకృష్ణ)
రాత్రి 9.30 గంటలకు – ఆశలసందడి
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 8 గంటలకు – సమరసింహా రెడ్డి
రాత్రి 10.30 గంటలకు – సమరసింహా రెడ్డి
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – శుభమస్తు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మంగమ్మ గారి మనువడు
ఉదయం 10 గంటలకు – శ్రీ కృష్ణార్జున యుద్దం
మధ్యాహ్నం 1 గంటకు – లారీ డ్రైవర్
సాయంత్రం 4 గంటలకు – ముద్దుల కృష్ణయ్య
రాత్రి 7 గంటలకు – సమరసింహా రెడ్డి
మిడ్‌నైట్ 1 గంటకు – నిప్పురవ్వ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – లక్ష్మీ నరసింహా
మధ్యాహ్నం 3.30 గంటలకు – రూలర్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బాల గోపాలుడు
సాయంత్రం 4.30 గంటలకు – కుదిరితే కప్పు కాఫీ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – నా ఇల్లే నా స్వర్గం
ఉదయం 4.30 గంటలకు – మా వాడు
ఉదయం 7 గంటలకు – కిరాక్ పార్టీ
ఉదయం 10 గంటలకు – పాగల్
మధ్యాహ్నం 1 గంటకు – మిత్రుడు
సాయంత్రం 4 గంటలకు – మహంకాళీ
రాత్రి 7 గంటలకు – డిక్టేటర్
రాత్రి 10 గంటలకు – ఒకే ఒక జీవితం
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – శ్రీరామరాజ్యం
సాయంత్రం 4.30 గంటలకు –బలుపు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – జయంమనదేరా
ఉదయం 9 గంటలకు – కందిరీగ
మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – రెడీ
సాయంత్రం 6 గంటలకు – భగవంత్ కేసరి
రాత్రి 9 గంటలకు – పల్నాడు
📺 స్టార్ మా (Star MAA )
తెల్లవారుజాము 1.30 గంటకు – కేరింత
ఉదయం 4 గంటలకు – అనేకుడు
ఉదయం 9 గంటలకు – అఖండ
సాయంత్రం 4 గంటలకు – టెడ్డీ
రాత్రి 12 గంటలకు – అఖండ
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 7 గంటలకు – గౌతమీ పుత్ర శాతకర్ణి
ఉదయం 9 గంటలకు – శ్రీమన్నారాయణ
మధ్యాహ్నం 12 గంటలకు – వీర సింహా రెడ్డి
సాయంత్రం 2.30 గంటలకు – సింహా
సాయంత్రం 6 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 10 గంటలకు – అఖండ
అర్థరాత్రి 12 గంటలకు – మాస్క్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మకుటం
ఉదయం 5 గంటలకు – కాయ్ రాజా కాయ్
ఉదయం 8 గంటలకు – కృష్ణబాబు
ఉదయం 11 గంటలకు – పవిత్ర ప్రేమ
మధ్యాహ్నం 2 గంటలకు – ఊ కొడతారా ఉలక్కి పడతారా
సాయంత్రం 5 గంటలకు – సవ్యసాచి
రాత్రి 8 గంటలకు – పసలపూడి వీరబాబు
రాత్రి 11 గంటలకు – అందరి బందువయా