Monday Tv Movies: May 18, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 17 , 2026 | 11:08 AM
ఈ సోమవారం బుల్లితెరపై యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, క్లాసిక్ హిట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు ఛానెళ్లు సిద్ధమయ్యాయి.
ఈ సోమవారం బుల్లితెరపై యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, క్లాసిక్ హిట్స్‌తో ప్రేక్షకులను అలరించేందుకు పలు తెలుగు ఛానెళ్లు సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు మీ ఫేవరెట్ హీరోల సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని మీకు నచ్చిన సినిమాను ఎంచుకుని ఎంజాయ్ చేయండి!
మే 18, సోమవారం.. టీవీ సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – ( హాలీవుడ్ డబ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – జూదగాడు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – మావిచిగురు
సాయంత్రం 6 గంటలకు – మావిచిగురు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – స్టేషన్ మాష్టర్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమ్మాయికోసం
ఉదయం 10 గంటలకు – అదృష్టవంతులు
మధ్యాహ్నం 1 గంటకు – మా ఆయన బంగారం
సాయంత్రం 4 గంటలకు – తారక రాముడు
రాత్రి 7 గంటలకు – చిత్రం భళారే విచిత్రం
రాత్రి 10 గంటలకు – ఎవడ్రా రౌడీ
మిడ్‌నైట్ 1 గంటకు – అమ్మాయికోసం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – హనుమాన్ జంక్షన్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – బొంబాయి ప్రియుడు
సాయంత్రం 4.30 గంటలకు – వసంత కోకిల
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – అన్న
ఉదయం 4.30 గంటలకు – ఛమక్ చల్లో
ఉదయం 7 గంటలకు – బతుకమ్మ
ఉదయం 10 గంటలకు – అపరిచితుడు
మధ్యాహ్నం 1 గంటకు – ఘరానా బుల్లోడు
సాయంత్రం 4 గంటలకు – మా ఆయన చంటి పిల్లాడు
రాత్రి 7 గంటలకు – జిల్
రాత్రి 10 గంటలకు – బందోబస్త్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – కార్తికేయ 2
ఉదయం 9 గంటలకు – బ్రదర్స్
సాయంత్రం 4.30 గంటలకు – గుర్రం పాపిరెడ్డి
మిడ్‌నైట్ 12 గంటలకు – బ్రదర్స్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – సుప్రీమ్
ఉదయం 7 గంటలకు – బ్రాండ్‌బాబు
ఉదయం 9 గంటలకు – #సింగిల్
మధ్యాహ్నం 12 గంటలకు – కాంచన3
మధ్యాహ్నం 3 గంటలకు – కలిసుందాం రా
సాయంత్రం 6 గంటలకు – మున్నా
రాత్రి 9 గంటలకు – సామాన్యుడు
మిడ్‌నైట్ 12 గంటలకు – #సింగిల్
📺 స్టార్ మా (Star MAA )
ఉదయం 2 గంటలకు – సాహాసం
ఉదయం 4 గంటలకు – కల్పన
ఉదయం 9 గంటలకు – గోదావరి
రాత్రి 12 గంటలకు – సింగం3
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడుగానీ
ఉదయం 7 గంటలకు – లక్ష్య
ఉదయం 9 గంటలకు – మత్తువదలరా 2
మధ్యాహ్నం 12 గంటలకు – నువ్వే నువ్వే
సాయంత్రం 2.30 గంటలకు – మర్యాద రామన్న
సాయంత్రం 6 గంటలకు – సర్కారువారి పాట
రాత్రి 9 గంటలకు – K.G.F1
రాత్రి 12 గంటలకు – సోలో
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఈ వయసులో
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – కరెంట్
ఉదయం 11 గంటలకు – భలే భలే మొగాడివోయ్
మధ్యాహ్నం 2 గంటలకు – మ్యాస్ట్రో
సాయంత్రం 5 గంటలకు – తెనాలి రామకృష్ణ
రాత్రి 8 గంటలకు – IPL Chennai Super Kings vs. Sunrisers Hyderabad
రాత్రి 11 గంటలకు – పోతే పోని