Sunday TV Movies: ఆదివారం.. టీవీ ఛానల్స్‌లో వచ్చే సినిమాలివే
ABN, Publish Date - Aug 22 , 2026 | 02:16 PM
వారం మొత్తం పని ఒత్తిడితో అలసిపోయిన ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ఈ ఆదివారం ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ సరికొత్త బ్లాక్‌బస్టర్స్, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్, సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమైపోయాయి.
ఆదివారం వచ్చిందంటే చాలు.. రోజంతా కుటుంబంతో సరదాగా గడుపుతూ టీవీల ముందు వాలిపోతుంటారు సినీ ప్రియులు. వారం మొత్తం పని ఒత్తిడితో అలసిపోయిన ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు ప్రముఖ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ సరికొత్త బ్లాక్‌బస్టర్స్, ఎవర్ గ్రీన్ క్లాసిక్స్, సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమైపోయాయి. మాస్ యాక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు, కామెడీ ఎంటర్‌టైనర్ల నుంచి రొమాంటిక్ లవ్ స్టోరీల వరకు.. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేందుకు ఆదివారం బుల్లితెరపై ప్రసారం కానున్న చిత్రాల పూర్తి జాబితా మీకోసం...
ఆదివారం.. టీవీ సినిమాల లిస్ట్
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – పూల్ మ్యాన్ (Poolman) (తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ)
మధ్యాహ్నం 2 గంటలకు – కొండవీటి దొంగ
రాత్రి 9.30 గంటలకు – భలేవాడివి బాసూ
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – జేబుదొంగ
రాత్రి 10.30 గంటలకు – జేబుదొంగ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – అమీ తుమీ
మధ్యాహ్నం 12 గంటలకు – లారీ డ్రైవర్
సాయంత్రం 6.30 గంటలకు – గజదొంగ
రాత్రి 10.30 గంటలకు – శత్రువు
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – కరుణించిన కనకదుర్గ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – ఆకాశ వీధిలో
ఉదయం 10 గంటలకు – మహారాజు
మధ్యాహ్నం 1 గంటకు – అడవిదొంగ
సాయంత్రం 4 గంటలకు – కోదండ రాముడు
రాత్రి 7 గంటలకు – రుక్మిణి
రాత్రి 10 గంటలకు – అడవిదొర
మిడ్‌నైట్ 1 గంటకు – ఆకాశవీధిలో
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6గంటలకు – రామాయణం
ఉదయం 9 గంటలకు – పౌర్ణమి
మధ్యాహ్నం 12 గంటలకు – విజిల్
మధ్యాహ్నం 3.30 గంటలకు – టెంపర్
సాయంత్రం 6 గంటలకు – సరైనోడు
రాత్రి 7 గంటలకు – ఓరి దేవుడా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కాలేజీ బుల్లోడు
సాయంత్రం 4.30 గంటలకు – ఎల్లమ్మ
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – కృష్ణగారడీ
ఉదయం 4.30 గంటలకు – ధమ్
ఉదయం 7 గంటలకు – ప్రేమమ్
ఉదయం 10 గంటలకు – మనసారా
మధ్యాహ్నం 1 గంటకు – నీ మనసు నాకు తెలుసు
సాయంత్రం 4 గంటలకు – గుడుంబా శంకర్
రాత్రి 7 గంటలకు – ఆంధ్రావాలా
రాత్రి 10 గంటలకు – ఆరుగురు పతివ్రతలు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు – గేమ్ ఛేంజర్
మధ్యాహ్నం 12 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి
మధ్యాహ్నం 3 గంటలకు – బ్యాండ్ మేళం
సాయంత్రం 6 గంటలకు – సంక్రాంతికి వస్తున్నాం
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – తంత్ర
ఉదయం 7 గంటలకు – డిటెక్టివ్ ఉజ్వలన్
ఉదయం 9 గంటలకు – రౌడీ బాయ్స్
మధ్యాహ్నం 12 గంటలకు – మజాకా
మధ్యాహ్నం 3 గంటలకు – మల్లీశ్వరి
సాయంత్రం 6 గంటలకు – ఏక్ నిరంజన్
రాత్రి 9 గంటలకు – ఫోరెన్సిక్
అర్థరాత్రి 12 గంటలకు – ఫోరెన్సిక్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – ఎవడు
ఉదయం 4 గంటలకు – కొత్త బంగారులోకం
ఉదయం 9 గంటలకు – బాహుబలి2
మధ్యాహ్నం 1 గంటకు – సలార్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – దడ
ఉదయం 7 గంటలకు – మత్తు వదలరా 2
ఉదయం 9 గంటలకు – బుజ్జిగాడు
మధ్యాహ్నం 12 గంటలకు – సంతాన ప్రాప్తిరస్తు
సాయంత్రం 3 గంటలకు – భీమా
సాయంత్రం 6 గంటలకు – రాజా ది గ్రేట్
రాత్రి 8.30 గంటలకు – డాకూ మహారాజ్
రాత్రి 12 గంటలకు – రాధా గోపాళం
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – కాలేజ్ డేస్
ఉదయం 5 గంటలకు – ఉదయరాగం
ఉదయం 8 గంటలకు – బాలకృష్ణుడు
ఉదయం 11 గంటలకు – సింహా
మధ్యాహ్నం 2.30 గంటలకు – గౌతమ్
సాయంత్రం 5 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
రాత్రి 8.30 గంటలకు – ఉయ్యాలా జంపాలా
రాత్రి 11 గంటలకు – సింహా
ఇవి కూడా చదవండి:
చిరు బర్త్‌డే.. కోకాపేటలో మెగా బ్రదర్ నాగబాబు ఏం చేశారంటే
నెక్ట్స్ బోయపాటితో.. అయ్యగారి న్యూలుక్ చూశారా
మెగాస్టార్ చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ.. బన్నీ పోస్ట్ వైరల్