సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday TV Movies: జూన్ 7, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jun 06 , 2026 | 04:29 PM

ఆదివారం వచ్చిందంటే చాలు.. బిర్యానీ ఘుమఘుమలు, హాయిగా సాగే కాలక్షేపం గుర్తొస్తాయి. మరి ఆ సండే మూడ్‌ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు మన టెలివిజన్ ఛానళ్లు అదిరిపోయే సినిమాలతో రెడీ అయిపోయాయి.

June 7th Sunday TV List

ఆదివారం వచ్చిందంటే చాలు.. బిర్యానీ ఘుమఘుమలు, హాయిగా సాగే కాలక్షేపం గుర్తొస్తాయి. మరి ఆ సండే మూడ్‌ని మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు మన టెలివిజన్ ఛానళ్లు అదిరిపోయే సినిమాలతో రెడీ అయిపోయాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, బ్లాక్‌బస్టర్ యాక్షన్ మూవీస్, క్లాసిక్ హిట్స్... ఇలా అన్ని రకాల టేస్టులకు తగ్గట్టుగా జూన్ 7, ఆదివారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాతర ఇదిగో! ఒకసారి లుక్కేసి, మీ ఫేవరెట్ మూవీ కోసం రిమోట్ పట్టుకుని టీవీల ముందు సెటిలైపోండిక!

జూన్ 7, ఆదివారం.. టీవీ ఛాన‌ళ్లలో వచ్చే సినిమాలు

📺 ఈ టీవీ (E TV)

మిడ్‌నైడ్ 12 గంటలకు – అల్లరి రాముడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

సాయంత్రం 6 గంట‌ల‌కు – నారీ నారీ న‌డుమ మురారి

రాత్రి 10.30 గంట‌ల‌కు – అక్క‌డ అమ్మాయి ఇక్క‌డ అబ్బాయి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వివాహ భోజ‌నంబు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ముద్దుల మామ‌య్య‌

సాయంత్రం 6. 30 గంట‌ల‌కు – వేట‌గాడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – చిత్రం

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉమా చండీ గౌరీ శంక‌రుల క‌థ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – భార్యాభ‌ర్త‌ల బంధం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇల్లాలి కోరిక‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – పెళ్లి పందిరి

సాయంత్రం 4 గంట‌ల‌కు – భార్గ‌వ రాముడు

రాత్రి 7 గంట‌ల‌కు – దొంగ‌మొగుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – భార్యాభ‌ర్త‌ల బంధం


📺 జెమిని టీవీ (Gemini TV)

ఉదయం 6 గంటలకు – పంజా

ఉద‌యం 9 గంట‌ల‌కు – మాస్ట‌ర్ (విజ‌య్‌)

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – టెంప‌ర్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – ఊపిరి

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స్టేట్ రౌడీ

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – యుద్ధం (తరుణ్)

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – జ‌గ్గు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – శేషు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్స‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – య‌మ జాత‌కుడు

మధ్యాహ్నం 1 గంటకు – 7Th Sense

సాయంత్రం 4 గంట‌ల‌కు – 10th Class

రాత్రి 7 గంట‌ల‌కు – ఆది

రాత్రి 10 గంట‌ల‌కు – బ్రోచేవారెవ‌రురా

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 4 గంట‌ల‌కు – కిష్కింధపురి

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఆంధ్రా కింగ్ తాలుకా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉదయం 12 గంటలకు – సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు

ఉదయం 3 గంటలకు – ఉన్నది ఒకటే జిందగీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – జయసూర్య

ఉద‌యం 9 గంట‌ల‌కు – హైపర్

మధ్యాహ్నం 12 గంట‌లకు – పండగ చేస్కో

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రంగ్ దే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఎఫ్ 3

రాత్రి 9 గంట‌ల‌కు – రావణాసుర


📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

ఉద‌యం 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

మధ్యాహ్నం 1 గంటకు – RRR

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – బ‌ట‌ర్ ప్లై

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – మృత్యుంజ‌య్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – పోలీసోడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డు

ఉద‌యం 7 గంట‌ల‌కు – మ‌త్తు వ‌ద‌ల‌రా

ఉద‌యం 9 గంట‌ల‌కు – విక్రాంత్ రోణ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్‌

సాయంత్రం 2.30 గంట‌ల‌కు – విశ్వం

సాయంత్రం 6 గంట‌ల‌కు – విన‌య విధేయ రామ

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

అర్ధరాత్రి 12 గంట‌ల‌కు – సోలో

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – కాలేజ్ డేస్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఉద‌య‌రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 11 గంట‌లకు – ఎంత మంచివాడ‌వురా

మధ్యాహ్నం 2 గంట‌లకు – ఆహా

సాయంత్రం 5 గంట‌లకు – భ‌లేభ‌లే మగాడివోయ్‌

రాత్రి 8 గంట‌లకు – విక్ర‌మార్కుడు

రాత్రి 11 గంట‌ల‌కు – రాత్రి

ఇవి కూడా చదవండి:

‘పెద్ది’ పాత్రను ఎగతాళి చేసే వాళ్లంతా.. ముందు ఇది తెలుసుకోండి!

పవన్ కళ్యాణ్‌ని ‘దొర’ అంటావా.. ప్రకాశ్ రాజ్‌కి ఇచ్చిపడేసిన హేమ!

మీరు నిజంగానే పోరాడారు.. ‘పెద్ది’పై పవన్ కళ్యాణ్ బ్యానర్ పోస్ట్!

Updated Date - Jun 06 , 2026 | 04:41 PM