Sunday Tv Movies: జూలై 12, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN , Publish Date - Jul 11 , 2026 | 12:21 PM

ఆదివారం వచ్చిందంటే చాలు.. టీవీలో మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలని అందరూ కోరుకుంటారు. ఈ వీకెండ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు తెలుగు టెలివిజన్ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి.

Sunday TV Movies List

ఆదివారం వచ్చిందంటే చాలు.. కాస్త ప్రశాంతంగా గడుపుతూ, ఇష్టమైన వంటకాలతో పాటు టీవీలో మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలని అందరూ కోరుకుంటారు. ఈ వీకెండ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు తెలుగు టెలివిజన్ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల యాక్షన్ ఎంటర్‌టైనర్స్, మనసును హత్తుకునే లవ్ స్టోరీలు, నవ్వులు పూయించే కామెడీ చిత్రాలతో పాటు బుల్లితెరపై తొలిసారి ప్రసారమవుతున్న సరికొత్త వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మూవీస్ కూడా ఈ ఆదివారం (Sunday Tv Movies) సందడి చేయబోతున్నాయి. మరి జూలై 12న ఏ ఛానల్‌లో, ఏ సమయంలో, ఏ సినిమా ప్రసారం కానుందో ఈ క్రింది లిస్ట్‌లో చూసి, మీ ఫేవరెట్ మూవీస్ కోసం ఇప్పుడే అలారాలు సెట్ చేసుకోండి!

జూలై 12, ఆదివారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - భిఫోర్ ఐ వేక్‌ (Before I Wake) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – దొంగాట‌

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – హిట్ 3

రాత్రి 10.30 గంట‌ల‌కు – స‌ర్దుకుపోదాం రండి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – బావ బావ ప‌న్నీరు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – స్వ‌ర్ణ క‌మ‌లం

రాత్రి 10.30 గంట‌ల‌కు – ఖైదీ

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – భ‌క్త తుకారం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అభినంద‌న‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – రామకృష్ణులు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – రౌడీ గారి పెళ్లాం

సాయంత్రం 4 గంట‌ల‌కు – అన్వేషిప్పిన్ కండేతుమ్

రాత్రి 7 గంట‌ల‌కు – ఆమె

మిడ్‌నైట్ 1 గంట‌కు – అభినంద‌న‌


📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఎక్స్‌ప్రెస్ రాజా

ఉద‌యం 9 గంట‌ల‌కు – జైల‌ర్‌

మధ్యాహ్నం 12 గంటల‌కు – ధృవ‌

మధ్యాహ్నం 3.30 గంటల‌కు – అరుంధ‌తి

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ‌హ‌ర్షి

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – లంకేశ్వ‌రుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కాలేజ్ డేస్‌లో మ్యారేజ్ డేస్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – రౌడీ ద‌త్తా

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సారాయి వీర్రాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – హీరో

ఉద‌యం 10 గంట‌ల‌కు – మాయాజాలం

మధ్యాహ్నం 1 గంటకు – ముగ్గురు మొన‌గాళ్లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – PSV గ‌రుడ వేగ‌

రాత్రి 7 గంట‌ల‌కు – ర‌చ్చ

రాత్రి 10 గంట‌ల‌కు – ప్రేమ‌దేశం


📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి

మధ్యాహ్నం 12.30 గంటకు – హే బ‌ల్వంత్‌

మధ్యాహ్నం 3.30 గంటకు – ఓదెల 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – డ్యూడ్

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – 777 ఛార్లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 12 గంట‌లకు –

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నేను లోక‌ల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – విజ‌య రాఘ‌వ‌న్‌

రాత్రి 9 గంట‌ల‌కు – రావ‌ణాసుర‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – వివేకం

ఉద‌యం 4 గంట‌ల‌కు – హ‌లో బ్ర‌ద‌ర్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – నువ్వే నువ్వే

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – చంద్ర‌ముఖి

సాయంత్రం 4 గంట‌ల‌కు – నువ్వు రాకు న‌చ్చావ్‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – అఖండ‌


📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – నా సామిరంగా

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – డాకూ మ‌హ‌రాజ్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – వార్ 2

సాయంత్రం 6 గంట‌ల‌కు – F2

రాత్రి 9 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – వెల్క‌మ్ ఒబామా

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – కాలేజ్ డేస్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – ఉద‌య‌రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

ఉద‌యం 11 గంట‌లకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – నిన్నే పెళ్లాడ‌తా

సాయంత్రం 5 గంట‌లకు – శ్రీనివాస క‌ళ్యాణం

రాత్రి 8 గంట‌లకు – ఖుషి

రాత్రి 11 గంట‌ల‌కు – ఆరాధ‌న‌

ఇవి కూడా చదవండి:

పవన్ కళ్యాణ్ రెండు భుజాలకీ రొటేటర్ కఫ్ ఇంజ్యూరీస్.. శస్త్ర చికిత్స!

అయ్యగారి ‘లెనిన్’ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..

Love oh Love Review: ‘లవ్‌ ఓ లవ్‌’ మూవీ రివ్యూ

Updated Date - Jul 11 , 2026 | 12:32 PM