సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: ఆదివారం, Aug2, తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Aug 01 , 2026 | 07:11 AM

వీకెండ్ ముగిసేలోపు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ కావాలనుకునే సినీ అభిమానులకు ఆదివారం టీవీ ఛానళ్లు అదిరిపోయే లైనప్‌ను సిద్ధం చేశాయి.

tv movies

వీకెండ్ ముగిసేలోపు ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ కావాలనుకునే సినీ అభిమానులకు ఆదివారం టీవీ ఛానళ్లు అదిరిపోయే లైనప్‌ను సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్లు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్ హిట్స్, కామెడీ సినిమాలు వరుసగా ప్రసారం కానున్నాయి. ఇంట్లోనే కూర్చొని ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌ను ఆస్వాదించాలనుకుంటే, ఆదివారం (ఆగస్టు 2) ఏ ఛానల్‌లో ఏ సినిమా, ఏ సమయంలో టెలికాస్ట్ కానుందో ఇప్పుడు చూసేయండి.


ఆదివారం, ఆగ‌స్టు 2.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – టోపీరాజా స్విటీ రోజా

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – శ్రీవారికి ప్రేమ‌లేఖ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వే కావాలి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ఖైదీ నం 786

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – అల్ల‌రి రాముడు

రాత్రి 10.30 గంట‌ల‌కు – ముని

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నాగ‌భైర‌వి

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – జ‌గ‌న్మోహిని

ఉద‌యం 10 గంట‌ల‌కు – చిన్న‌కోడ‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – క‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – అసెంబ్లీ రౌడీ

రాత్రి 7 గంట‌ల‌కు – జేబుదొంగ‌

రాత్రి 10 గంట‌ల‌కు – దేవీ పుత్రుడు

మిడ్‌నైట్ 1 గంట‌కు – జ‌గ‌న్మోహిని

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – ఆంధ్రావాలా

ఉద‌యం 9 గంట‌ల‌కు – గ‌బ్బ‌ర్ సింగ్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జై ల‌వ‌కుశ‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – జాతి ర‌త్నాలు

సాయంత్రం 6 గంట‌ల‌కు – వాల్తేరు వీర‌య్య‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – దృశ్యం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – దేవుడు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – క‌ళ్యాణ రాముడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – చిట్టి చెల్లెలు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – యుద్ద‌భూమి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఛాలెంజ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – హ‌రే రామ్

మధ్యాహ్నం 1 గంటకు – ఇష్క్ (నితిన్‌)

సాయంత్రం 4 గంట‌ల‌కు – పిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు – చెన్న‌కేశ‌వ రెడ్డి

రాత్రి 10 గంట‌ల‌కు – శ‌మంత‌క‌మ‌ణి

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భైర‌వం

మధ్యాహ్నం 12 గంట‌లకు – రంగ‌రంగ వైభ‌వంగా

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్నేహం కోసం

సాయంత్రం 6 గంట‌ల‌కు – కాంతార 2

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రెడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – న‌వ వ‌సంతం

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓ మై ఫ్రెండ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – డ్యూడ్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉన్న‌ది ఒక్క‌టే జింద‌గీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – రంగ్ దే

రాత్రి 9 గంట‌ల‌కు – మిత్ర‌మండ‌లి

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 8 గంట‌ల‌కు – RRR

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – డెకాయిట్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – పుష్ప 1

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 7 గంట‌ల‌కు – హుషారు

ఉద‌యం 9 గంట‌ల‌కు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – హ్యాపీడేస్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – మంజుమ్మ‌ల్ బాయ్స్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – మ్యాడ్‌2

రాత్రి 10 గంట‌ల‌కు – ఓం భీం భుష్‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఉద‌య రాగం

ఉద‌యం 8 గంట‌ల‌కు – కేరింత‌

ఉద‌యం 11 గంట‌లకు – భ‌లే భ‌లే మొగాడివోయ్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – రౌడీ అల్లుడు

సాయంత్రం 5 గంట‌లకు – తెనాలి రామ‌కృష్ణ‌

రాత్రి 8 గంట‌లకు – స‌ర్దార్ గ‌బ్బ‌ర్ సింగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – కేరింత‌

Updated Date - Aug 01 , 2026 | 08:38 AM