సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: జూలై 5, ఆదివారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jul 03 , 2026 | 11:16 PM

ఆదివారం వచ్చిందంటే చాలు.. కాస్త ప్రశాంతంగా గడుపుతూ, ఇష్టమైన వంటకాలతో పాటు టీవీలో మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలని అందరూ కోరుకుంటారు. ఈ వీకెండ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు తెలుగు టెలివిజన్ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి.

July 5th, Sunday TV Movies List

ఆదివారం వచ్చిందంటే చాలు.. కాస్త ప్రశాంతంగా గడుపుతూ, ఇష్టమైన వంటకాలతో పాటు టీవీలో మంచి సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేయాలని అందరూ కోరుకుంటారు. ఈ వీకెండ్‌ను మరింత కలర్‌ఫుల్‌గా మార్చేందుకు తెలుగు టెలివిజన్ ఛానళ్లు సూపర్ హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. స్టార్ హీరోల యాక్షన్ ఎంటర్‌టైనర్స్, మనసును హత్తుకునే లవ్ స్టోరీలు, నవ్వులు పూయించే కామెడీ చిత్రాలతో పాటు బుల్లితెరపై తొలిసారి ప్రసారమవుతున్న సరికొత్త వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ మూవీస్ కూడా ఈ ఆదివారం (Sunday Tv Movies) సందడి చేయబోతున్నాయి. మరి జూలై 5న ఏ ఛానల్‌లో, ఏ సమయంలో, ఏ సినిమా ప్రసారం కానుందో ఈ క్రింది లిస్ట్‌లో చూసి, మీ ఫేవరెట్ మూవీస్ కోసం ఇప్పుడే అలారాలు సెట్ చేసుకోండి!

జూలై 5, ఆదివారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - ది ప్రిమ‌ల్‌ (THE PRIMAL) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – డ‌బ్బు డ‌బ్బు డ‌బ్బు

రాత్రి 9.30 గంట‌ల‌కు – ఒట్టేసి చెబుతున్నా

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – శ్రీ చిద‌రంబం గారు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – స‌ర‌స్వ‌తి (వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమీయ‌ర్‌)

రాత్రి 12 గంట‌ల‌కు – శ్రీ చిద‌రంబం గారు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ్మాయే న‌వ్వితే

మ‌ధ్యాహ్నం12 గంట‌ల‌కు – ఖైదీ (చిరంజీవి)

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – ఎస్ ఆర్ క‌ల్యాణ మండ‌పం

రాత్రి 10.30 గంట‌లకు - ఆదిత్య 369

📺 ఈ టీవీ లైఫ్ (E Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఉషా ప‌రిణ‌యం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌ర్ణ క‌మ‌లం

ఉద‌యం 10 గంట‌ల‌కు – కార్తీక దీపం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – విజేత విక్ర‌మ్‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – తొలి చూపులోనే

రాత్రి 7 గంట‌ల‌కు – మావి చిగురు

మిడ్‌నైట్ 1 గంట‌కు – స్వ‌ర్ణ క‌మ‌లం


📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – బిల్లా

ఉద‌యం 9 గంట‌ల‌కు – శివరామ‌రాజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – రాక్ష‌సుడు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – భ‌ద్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అల వైకుంఠ‌పుర‌ములో

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – వ‌సూల్ రాజా

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – సతీ సావిత్రి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సంతానం

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్రహ్మానందం డ్రామా కంపెనీ

ఉద‌యం 10 గంట‌ల‌కు – దిల్

మధ్యాహ్నం 1 గంటకు – నా ఆటోగ్రాఫ్

సాయంత్రం 4 గంట‌ల‌కు – 118

రాత్రి 7 గంట‌ల‌కు – సాంబ

రాత్రి 10 గంట‌ల‌కు – అన్వేషణ (కార్తీక్)

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – భోళా శంక‌ర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – న‌ర‌సింహ

మధ్యాహ్నం 3.30 గంటకు – భ‌ర్త మ‌హాశ‌యుల‌కు విజ్ఞ‌ప్తి

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఛాంపియ‌న్

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ల‌క్ష్మి

ఉద‌యం 9 గంట‌ల‌కు – రారండోయ్ వేడుక చూద్దాం

మధ్యాహ్నం 12 గంట‌లకు – స్టాలిన్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – త్రిపుర

సాయంత్రం 6 గంట‌ల‌కు – రోబో2

రాత్రి 9.30 గంట‌ల‌కు – ది స్మైల్ మ్యాన్‌


📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌కు – రెమో

ఉద‌యం 4 గంట‌ల‌కు – అదుర్స్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప‌రుగు

మధ్యాహ్నం 1 గంట‌కు – ధురంధ‌ర్‌

సాయంత్రం 5 గంట‌ల‌కు – జాంబీ రెడ్డి

సాయంత్రం 6 గంట‌ల‌కు –జెట్ లీ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ద‌డ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – లంబ‌సింగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాక్‌

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – సుంద‌రాకాండ (రోహిత్‌)

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఓం భీమ్ బుష్

రాత్రి 8.30 గంట‌ల‌కు – భ‌ర‌త్ అనే నేను

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు – ఏ ఫిల్మ్ బై అర‌వింద్‌

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు – కిడ్నాప్‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – S P ప‌ర‌శురాం

ఉద‌యం 11 గంట‌లకు – గోకులంలో సీత‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – గౌత‌మ్‌ S.S.C.

సాయంత్రం 4.30 గంట‌లకు – సుబ్ర‌మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌

రాత్రి 8 గంట‌లకు – అదుర్స్‌

రాత్రి 11 గంట‌ల‌కు – SP ప‌ర‌శురాం

ఇవి కూడా చదవండి:

ఒక్క సినిమా కోసం.. నాని రెండు చిత్రాలు వదిలేశాడా

దసరా బరిలో.. చిరంజీవి వర్సెస్ రజనీకాంత్ వర్సెస్ ధనుష్!

72nd National Awards: జ్యూరీ ఛైర్మన్ మలయాళీ కాబట్టి.. అల్లు అర్జున్‌కి డౌటేనా!?

Updated Date - Jul 03 , 2026 | 11:16 PM