Sunday TV Schedule: ఆదివారం బుల్లితెరపై సినిమాల జాతర.. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?
ABN, Publish Date - Nov 28 , 2026 | 10:14 AM
ఆదివారం వచ్చిందంటే ఇంటిల్లిపాదీ కలిసి టీవీ ముందు కూర్చొని సినిమాలు చూసే సందడే వేరు.
ఆదివారం వచ్చిందంటే ఇంటిల్లిపాదీ కలిసి టీవీ ముందు కూర్చొని సినిమాలు చూసే సందడే వేరు. వీకెండ్‌ను మరింత వినోదభరితంగా మార్చేందుకు నవంబర్ 29, ఆదివారం బుల్లితెరపై పలు ఆసక్తికరమైన సినిమాలు ప్రేక్షకులను అలరించనున్నాయి. స్టార్ హీరోల సినిమాలు, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు, యాక్షన్, కామెడీ చిత్రాలతో టీవీ ఛానళ్లు సందడి చేయనున్నాయి. మరి ఈ ఆదివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? మీకు ఇష్టమైన సినిమా ఏ సమయంలో వస్తుంది? పూర్తి వివరాలు మీకోసం..
Nov 29, ఆదివారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – లారీ డ్రైవర్
రాత్రి 9.30 గంటలకు – ముహుర్త బలం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – కొబ్బరిబోండాం
మధ్యాహ్నం 3 గంటలకు – యమలీల
సాయంత్రం 6.30 గంటలకు – అన్వేషిప్పన్
రాత్రి 10.30 గంటలకు – మాయలోడు
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – రామోజీ ఎక్సలెన్స్ అవార్డ్స్
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ కృష్ణ విజయం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మెకానిక్ మామయ్య
ఉదయం 10 గంటలకు – మంచికి మరోపేరు
మధ్యాహ్నం 1 గంటకు – అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి
సాయంత్రం 4 గంటలకు – అమ్మాయి కాపురం
రాత్రి 7 గంటలకు – మాయలోడు
రాత్రి 10 గంటలకు – మా నాన్నకి పెళ్లి
మిడ్‌నైట్ 1 గంటకు – మెకానిక్ మామయ్య
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – ఆదర్శవంతుడు
సాయంత్రం 4.30 గంటలకు – రక్ష
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 5 గంటలకు – దానవీర శూరకర్ణ
ఉదయం 9 గంటలకు – Mr ఫర్‌ఫెక్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – ఖలేజా
మధ్యాహ్నం 3.30 గంటలకు – శివరామరాజు
సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు – ఒకే ఒక జీవితం
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
తెల్లవారు జాము 1.30 గంటలకు – మనుషుల్లో దేవుడు
తెల్లవారు జాము 4.30 గంటలకు – కీలుగుర్రం
ఉదయం 7 గంటలకు – స్వయం కృషి
ఉదయం 10 గంటలకు – అల్లరి పోలీస్
మధ్యాహ్నం 1 గంటకు – నాని గ్యాంగ్‌లీడర్
సాయంత్రం 4 గంటలకు – బందోబస్త్
రాత్రి 7 గంటలకు – ఆంధ్రావాలా
రాత్రి 10 గంటలకు – 1947 లవ్ స్టోరి
📺 జీ తెలుగు (Z Telugu)
ఉదయం 9 గంటలకు – బ్యాండ్‌మేళం
మధ్యాహ్నం 1 గంటకు – కిష్కింద పురి
మధ్యాహ్నం 3 గంటలకు – హనుమాన్
సాయంత్రం 6 గంటలకు – జన నాయకుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
తెల్లవారుజాము 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 7 గంటలకు – గీతాంజలి
ఉదయం 9 గంటలకు – శతమానం భవతి
మధ్యాహ్నం 12 గంటలకు – మార్గన్
మధ్యాహ్నం 3 గంటలకు – రంగ్ దే
సాయంత్రం 6 గంటలకు – కార్తికేయ 2
రాత్రి 9 గంటలకు – పిండం
అర్ధరాత్రి 12 గంటలకు – మార్గన్
📺 స్టార్ మా (Star MAA)
తెల్లవారుజాము 1.30 గంటలకు – సినిమా చూపిస్త మామ
ఉదయం 4 గంటలకు – సత్యం
ఉదయం 9 గంటలకు – వీరసింహా రెడ్డి
మధ్యాహ్నం 1 గంటకు – పోకిరి
సాయంత్రం 4 గంటలకు – ప్రేమంటే
సాయంత్రం 6 గంటలకు – బ్లాస్ట్
రాత్రి 11 గంటలకు – సింగం 3
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సినిమా చూపిస్త మామ
ఉదయం 7 గంటలకు – రోజా
ఉదయం 9 గంటలకు – యమదొంగ
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ బీటెక్
సాయంత్రం 3 గంటలకు – పోలీసోడు
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9.30 గంటలకు – కొత్త లోక
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 5 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
ఉదయం 8 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 11 గంటలకు – అందమైన జీవితం
మధ్యాహ్నం 2 గంటలకు – ఇద్దరుమిత్రులు
సాయంత్రం 5 గంటలకు – అశోక్
రాత్రి 8 గంటలకు – లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్
రాత్రి 11 గంటలకు – చంద్రలేఖ