Sunday Tv Movies: ఆదివారం, Sep 20.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Sep 19 , 2026 | 08:47 AM
సెప్టెంబర్ 20, ఆదివారం.. వీకెండ్ చివరి రోజును మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు టీవీ ఛానెళ్లు సూపర్‌హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి.
సెప్టెంబర్ 20, ఆదివారం.. వీకెండ్ చివరి రోజును మరింత ఎంటర్‌టైనింగ్‌గా మార్చేందుకు టీవీ ఛానెళ్లు సూపర్‌హిట్ సినిమాలతో సిద్ధమయ్యాయి. ఉదయం నుంచి రాత్రి వరకు యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా, రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ వరుసగా ప్రసారం కానున్నాయి. థియేటర్లకు వెళ్లలేని సినీ ప్రియులకు ఇంట్లోనే వినోద విందు అందించేందుకు పలు ఛానెళ్లు తమ బెస్ట్ మూవీ లైనప్‌ను తీసుకొచ్చాయి. మరి ఈ ఆదివారం బుల్లితెరపై ఏయే సినిమాలు ప్రసారం కానున్నాయో ఓ లుక్ వేయండి.
September 20, ఆదివారం.. Tv సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – ముద్దుల మొగుడు (అక్కినేని)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం 3 గంటలకు – శ్రీ రామకథ
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం
మధ్యాహ్నం 3 గంటలకు – రిక్షావోడు
రాత్రి 10 గంటలకు – రాజేంద్రుడు గజేంద్రుడు
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
రాత్రి 10 గంటలకు – కమిటీ కుర్రాళ్లు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమరజీవి
ఉదయం 10 గంటలకు – భక్త తుకారం
మధ్యాహ్నం 1 గంటకు – బంగారు కుటుంబం
సాయంత్రం 4 గంటలకు – అనుబంధం
రాత్రి 7 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
రాత్రి 10 గంటలకు – బావబావ పన్నీరు
మిడ్‌నైట్ 1 గంటకు – అమరజీవి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – సంగీత సామ్రాట్
సాయంత్రం 4.30 గంటలకు – మహా యజ్ఞం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6.30 గంటలకు – ఇట్లు శ్రావణి సుబ్రమణ్యం
ఉదయం 9 గంటలకు – మిష్టర్ ఫర్‌ఫెక్ట్
మధ్యాహ్నం 12 గంటలకు – మాస్టర్
మధ్యాహ్నం 3.30 గంటలకు – ఠాగూర్
సాయంత్రం 6 గంటలకు – మహార్షి
రాత్రి 10 గంటలకు – ఓయ్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – డ్రైవర్ రాముడు
ఉదయం 4.30 గంటలకు – కూలీ (అర్జున్)
ఉదయం 7 గంటలకు – ఇద్దరు ఇద్దరే
ఉదయం 10 గంటలకు – క్రుష్ణగాడి వీర ప్రేమ గాధ
మధ్యాహ్నం 1 గంటకు – మజిలీ
సాయంత్రం 4 గంటలకు – అస్త్రం
రాత్రి 7 గంటలకు – అసాధ్యుడు
రాత్రి 10 గంటలకు – నేను
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్దాలే వేరులే
ఉదయం 6 గంటలకు – 777 ఛార్లీ
ఉదయం 9 గంటలకు – ఇంద్ర
మధ్యాహ్నం 12 గంటలకు – ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు
మధ్యాహ్నం 3 గంటలకు – అనగనగా ఒకరోజు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – సుప్రీమ్
ఉదయం 7 గంటలకు – పెళ్లి సందD
ఉదయం 9 గంటలకు – ఆట
మధ్యాహ్నం 12 గంటలకు – బ్యూటీ
మధ్యాహ్నం 3 గంటలకు – నెక్ట్స్ నువ్వే
సాయంత్రం 6 గంటలకు – మజాకా
రాత్రి 9 గంటలకు – యుగానికి ఒక్కడు
అర్ధరాత్రి 12 గంటలకు – బ్యూటీ
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – ధైర్యం
ఉదయం 4 గంటలకు – లవ్ లీ
ఉదయం 8 గంటలకు – లక్కీ భాస్కర్
మధ్యాహ్నం 1 గంటకు – రాజాసాబ్
రాత్రి 11 గంటలకు – పోకిరి
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సైకో
ఉదయం 7 గంటలకు – కొండపొలం
ఉదయం 9 గంటలకు – బటర్ ప్లై
మధ్యాహ్నం 12 గంటలకు – ఓం భీం భుష్
సాయంత్రం 3 గంటలకు – మన్మధుడు
సాయంత్రం 6 గంటలకు – అత్తారింటికి దారేది
రాత్రి 9.30 గంటలకు – కొత్త లోక
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – ఏ ఫిల్మ్ బై అరవింద్
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – గోకులంలో సీత
ఉదయం 11 గంటలకు – ఇద్దరు మిత్రులు
మధ్యాహ్నం 2.30 గంటలకు – గౌతమ్ S.S.C
సాయంత్రం 5 గంటలకు – సీతారామరాజు
రాత్రి 8 గంటలకు – దూకుడు
రాత్రి 11 గంటలకు – గోకులంలో సీత