Sunday Tv Movies: ఆదివారం, Sep 6.. తెలుగు టీవీ ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Sep 05 , 2026 | 08:39 AM
కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే కలిసి గడిపే ఈ రోజున తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం వినోదభరితమైన సినిమాలను సిద్ధం చేశాయి.
వారాంతపు చివరి రోజు ఆదివారం వచ్చేసింది. కుటుంబ సభ్యులంతా ఇంట్లోనే కలిసి గడిపే ఈ రోజున తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం వినోదభరితమైన సినిమాలను సిద్ధం చేశాయి. లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ల నుంచి సూపర్‌హిట్ యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లు వరుసగా ప్రసారం కానున్నాయి. వాటిలో చిరంజీవి మన శకర్ వర ప్రసాద్, అలా వైకుంఠపురం, రారాస, యూత్, వంటి సన్ఏషనల్ సినిమాలతో మల్లీశ్వరీ వంటి క్లాసిక్ చిత్రాలు టెలికాస్ట్ అవనున్నాయి. మరి ఈ ఆదివారం మీకు నచ్చిన సినిమా ఏ ఛానల్‌లో, ఏ సమయంలో ప్రసారం కానుందో ఓసారి చూసేయండి.
ఆదివారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – వెండెట (Vendetta) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – పెదరాయుడు
రాత్రి 9.30 గంటలకు – దేవుడమ్మ (చలం)
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – వినోదం
మధ్యాహ్నం12 గంటలకు – జేబుదొంగ
సాయంత్రం 6.30 గంటలకు – దసరాబుల్లోడు
రాత్రి 9.30 గంటలకు – మొండి మొగుడు పెంకిపెళ్లాం
📺 ఈటీవీ లైఫ్ (E TV Life)
మధ్యాహ్నం3 గంటలకు – గోమాత వ్రతం
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – ఆయనకి ఇద్దరు
రాత్రి 10.30 గంటలకు – ఆయనకి ఇద్దరు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – మోసగాడు (శోభన్ బాబు)
ఉదయం 10 గంటలకు – మల్లీశ్వరి (ఎన్టీఆర్)
మధ్యాహ్నం 1 గంటకు – యమ్ ధర్మరాజు ఎమ్ఎ
సాయంత్రం 4 గంటలకు – అల్లరోడు
రాత్రి 7 గంటలకు – ఉషా పరిణయం
రాత్రి 10 గంటలకు – గాడ్సే
మిడ్‌నైట్ 1 గంటకు – మోసగాడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – పంచతంత్రం
సాయంత్రం 4.30 గంటలకు – దొరబాబు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – అతిథి
ఉదయం 9 గంటలకు – రాక్షసుడు
మధ్యాహ్నం 12 గంటలకు – వారసుడు
మధ్యాహ్నం 3 గంటలకు – సోగ్గాడే చిన్ని నాయన
సాయంత్రం 6 గంటలకు – అలా వైకుంఠపురంలో
రాత్రి 7 గంటలకు – కిక్ 2
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ఆలయదీపం
ఉదయం 4.30 గంటలకు – సంఘర్షణ (అల్లరి నరేశ్)
ఉదయం 7 గంటలకు – లేడీబాస్
ఉదయం 10 గంటలకు – గుండె జారా గల్లంతయిందే
మధ్యాహ్నం 1 గంటకు – పంతం
సాయంత్రం 4 గంటలకు – హోలీ
రాత్రి 7 గంటలకు – ఆది
రాత్రి 10 గంటలకు – అన్న
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – శివ
ఉదయం 6 గంటలకు – మై డియర్ భూతం
ఉదయం 9 గంటలకు – క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మధ్యాహ్నం 12 గంటలకు – యూత్
మధ్యాహ్నం 12 గంటలకు – రాకాస
సాయంత్రం 5 గంటలకు – మనశంకర వర ప్రసాద్
రాత్రి 12 గంటలకు – నాగవళ్లి
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – రంగరంగవైభవంగా
ఉదయం 7 గంటలకు – ఐస్మార్ట్ శంకర్
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – మామన్
మధ్యాహ్నం 3 గంటలకు – ది రోడ్
సాయంత్రం 6 గంటలకు – K.G.F 2
రాత్రి 9 గంటలకు – కోమలి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – RRR
మధ్యాహ్నం 2 గంటలకు – పుష్ప 2: ది రూల్,
రాత్రి 7 గంటలకు – Bigg Boss (Launch)
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – అనుకోకుండా ఒకరోజు
ఉదయం 7 గంటలకు – సింహా
ఉదయం 9 గంటలకు – సీతా రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – మగధీర
సాయంత్రం 3 గంటలకు – విరూపాక్ష
సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు – క్రాక్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనీ మనీ
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – చంద్రలేఖ
ఉదయం 11 గంటలకు – దూసుకెళతా
మధ్యాహ్నం 2.30 గంటలకు – మన్యంపులి
సాయంత్రం 5 గంటలకు – నమో వెంకటేశ
రాత్రి 8 గంటలకు – నవ మన్మధుడు
రాత్రి 11 గంటలకు – చంద్రలేఖ