Monday Tv Movies: May 4, సోమవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - May 03 , 2026 | 08:56 AM
మే 4, సోమవారం.. టీవీ ఛానళ్లలో వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాల జాబితా రెడీ అయింది.
మే 4, సోమవారం.. టీవీ ఛానళ్లలో వీక్షకుల అభిరుచికి తగ్గట్టుగా సినిమాల జాబితా రెడీ అయింది. యాక్షన్, ఫ్యామిలీ, కామెడీ, రొమాంటిక్ ఇలా అన్ని రకాల చిత్రాలు బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. రోజు ప్రారంభం నుంచి రాత్రివేళ వరకు ఏ ఛానెల్‌లో ఏ సినిమా వస్తుందో ఓసారి చూసేయండి.
సోమవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – మామగారు
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – నా మొగుడు నాకే సొంతం
మిడ్‌నైట్ 12 గంటలకు – నా మొగుడు నాకే సొంతం
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – పెళ్లి చేసి చూడు
రాత్రి 10 గంటలకు – మనసులో మాట
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – బంగారు కుటుంబం
ఉదయం 10 గంటలకు – తాత మనవడు
మధ్యాహ్నం 1 గంటకు – రిక్షావోడు
సాయంత్రం 4 గంటలకు – అల్లరోడు
రాత్రి 7 గంటలకు – కార్తీకదీపం
రాత్రి 10 గంటలకు – సాంబయ్య
మిడ్‌నైట్ 1 గంటకు – బంగారు కుటుంబం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – పెద్దరాయుడు
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – కోరుకున్న ప్రియుడు
సాయంత్రం 4.30 గంటలకు – గాయం 2
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – మండేసూర్యుడు
ఉదయం 4.30 గంటలకు – వెయ్యి అబద్దాలు
ఉదయం 7 గంటలకు – RDX లవ్
ఉదయం 10 గంటలకు – మా అన్నయ్య బంగారం
మధ్యాహ్నం 1 గంటకు – భీష్మ
సాయంత్రం 4 గంటలకు – బిజినెస్ మాన్
రాత్రి 7 గంటలకు – మసాలా
రాత్రి 10 గంటలకు – గోపి గోపిక గోదావరి
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఆయ్
ఉదయం 9 గంటలకు – పెళ్లాం ఊరెళితే
సాయంత్రం 4.30 గంటలకు – ఆకాశమంతా
మిడ్‌నైట్ 12 గంటలకు – పెళ్లాం ఊరెళితే
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్‌టైం
ఉదయం 7 గంటలకు – సిద్దు ఫ్రం శ్రీకాకుళం
ఉదయం 9 గంటలకు – మజ్ను
మధ్యాహ్నం 12 గంటలకు – మెకానిక్ రాఖీ
మధ్యాహ్నం 3 గంటలకు – ఆడవారి మాటలకు అర్థాలే వేరులే
సాయంత్రం 6 గంటలకు – విజయ రాఘవన్
రాత్రి 9 గంటలకు – ఆకాశగంగ
మిడ్‌నైట్ 12 గంటలకు – మజాకా
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 2 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 4 గంటలకు – సీతారామరాజు
ఉదయం 9 గంటలకు – సింగం 3
రాత్రి 12 గంటలకు – సింగం 3
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
తెల్లవారుజాము 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – గౌరవం
ఉదయం 9 గంటలకు – ఈగ
మధ్యాహ్నం 12 గంటలకు – మ్యాడ్ 2
సాయంత్రం 2.30 గంటలకు – ఎవడు
సాయంత్రం 6 గంటలకు – ఫిదా
రాత్రి 9 గంటలకు – మట్టీ కుస్తీ
రాత్రి 12 గంటలకు – సోలో
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అమ్మచెప్పింది
ఉదయం 5 గంటలకు – కిడ్నాప్
ఉదయం 8 గంటలకు – ఓ పిట్టకథ
ఉదయం 11 గంటలకు – శక్తి
మధ్యాహ్నం 2 గంటలకు – రజనీ
సాయంత్రం 5 గంటలకు – యముడు
రాత్రి 7.30 గంటలకు – రాఘవేంద్ర
రాత్రి 11 గంటలకు – హుషారు