సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: ఈ సోమవారం, Nov 23.. టీవీల్లో వచ్చే సినిమాలివే!

ABN, Publish Date - Nov 22 , 2026 | 07:27 PM

సోమవారం వచ్చేసింది.. వీకెండ్ ముగిసి కొత్త వారం మొదలైంది. అయితే సినిమా ప్రియులకు వినోదానికి మాత్రం బ్రేక్ ఉండదు.

Monday Tv Movies

సోమవారం వచ్చేసింది.. వీకెండ్ ముగిసి కొత్త వారం మొదలైంది. అయితే సినిమా ప్రియులకు వినోదానికి మాత్రం బ్రేక్ ఉండదు. ఇంట్లోనే ఉంటూ టీవీలో తమకు నచ్చిన సినిమాలను చూస్తూ ఎంజాయ్ చేయాలనుకునే ప్రేక్షకుల కోసం తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు అదిరిపోయే చిత్రాలతో సిద్ధమయ్యాయి. మరి నవంబర్ 23, సోమవారం బుల్లితెరపై ఏయే సినిమాలు ప్రసారం కానున్నాయి? ఏ ఛానెల్‌లో ఏ సినిమా వస్తుంది? ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు సినిమా ప్రసార సమయాల పూర్తి వివరాలు చూసేయండి.


Nov 23, సోమ‌వారం.. టీవీ సినిమాల‌ జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – 13 మినెట్స్‌ (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – స‌ర్వాధికారి

రాత్రి 9.30 గంట‌ల‌కు – రామ‌దండు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మధ్యాహ్నం 3 గంటల‌కు – తేనే మ‌న‌సులు

📺 ఈ టీవీ (E TV )

మధ్యాహ్నం 3 గంటల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 10.30 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చిత్రం

ఉద‌యం 10 గంట‌ల‌కు – భ‌క్త తుకారం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స్పై

సాయంత్రం 4 గంట‌ల‌కు – కొడుకులు

రాత్రి 7 గంట‌ల‌కు – సాంప్ర‌దాయిని సుద్ద‌పూస‌ని

రాత్రి 10 గంట‌ల‌కు – తుంట‌రి

మిడ్‌నైట్ 1 గంట‌కు – చిత్రం

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఇంద్ర ధ‌న‌స్సు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – పేకాట పాపారావు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌జిలీ

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – ఆటోన‌గ‌ర్ సూర్య‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – కాళ‌హ‌స్తి మ‌హాత్యం

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – మాయ‌దారి కృష్ణుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – భూ కైలాస్ (ఎన్టీఆర్‌)

ఉద‌యం 10 గంట‌ల‌కు – కేడీ నం1 (శ్రీహ‌రి)

మధ్యాహ్నం 1 గంటకు – మ‌న‌సంతా నువ్వే

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఖిలాడీ

రాత్రి 7 గంట‌ల‌కు – మామ‌గారు

రాత్రి 10 గంట‌ల‌కు – స‌లీం

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 5 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – క‌న్యా కుమారి

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఒక్క‌డొచ్చాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – సుడిగాడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – బేబీ గ‌ర్ల్

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – రాయుడు

సాయంత్రం 6 గంట‌ల‌కు – మాచ‌ర్ల నియోజ‌క వ‌ర్గం

రాత్రి 9 గంట‌ల‌కు – రేఖా చిత్రం

అర్ధరాత్రి 12 గంటలకు – బేబీ గ‌ర్ల్

📺 స్టార్ మా (Star MAA)

మధ్యాహ్నం 3.30 గంట‌కు – టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మొద‌టి సినిమా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ది ప్రిన్స్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – మ‌ళ్లీ మ‌ళ్లీ ఇది రాని రోజు

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి

సాయంత్రం 3 గంట‌ల‌కు – గౌత‌మ్ ఎస్సెస్సీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – బ‌ల‌గం

రాత్రి 9.30 గంట‌ల‌కు – సీత‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – ఐశ్వ‌ర్యాభిమ‌స్తు

ఉద‌యం 5 గంట‌ల‌కు – శ్రీమ‌తి

ఉద‌యం 8 గంట‌ల‌కు – బంగారు క‌ల‌లు

ఉద‌యం 11 గంట‌లకు – జాక్‌పాట్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – జోష్‌

సాయంత్రం 5 గంట‌లకు – విన‌రోభాగ్య‌ము విష్ణు క‌థ‌

రాత్రి 8 గంట‌లకు – స్వాగ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – బంగారు క‌ల‌లు

Updated Date - Nov 22 , 2026 | 07:40 PM