సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

సైమా అవార్డ్స్‌..రెడ్‌ కార్పెట్‌పై తారల మెరుపులు!

ABN, Publish Date - Sep 13 , 2026 | 11:21 AM

సైమా అవార్డ్స్‌-2026 వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియం వేదికగా ఘనంగా జరిగింది.

సైమా అవార్డ్స్‌-2026 (SIIMA) వేడుక బెంగళూరులోని కోరమంగళ ఇండోర్‌ స్టేడియం వేదికగా ఘనంగా జరిగింది.

ఈ  ప్రతిష్ఠాత్మక అవార్డుల వేడుకకు దక్షిణాది సినీ పరిశ్రమకు చెందిన పలువురు అగ్ర తారలు, దర్శకులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు హాజరై సందడి చేశారు.

తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు ఒకే వేదికపైకి చేరడంతో ఈ వేడుకకు మరింత ప్రత్యేకత సంతరించుకుంది. 

రెడ్‌ కార్పెట్‌పై సినీ తారలు తమ స్టైలిష్‌ లుక్స్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

హీరోలు, హీరోయిన్లు తమదైన ఫ్యాషన్‌ స్టేట్‌మెంట్స్‌తో మెరిసిపోగా.. కెమెరాలకు పోజులిస్తూ సందడి చేశారు.

సంప్రదాయ దుస్తులతో కొందరు, ట్రెండీ వెస్ట్రన్‌ అవుట్‌ఫిట్స్‌తో మరికొందరు కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకున్నారు. 

Updated Date - Sep 13 , 2026 | 11:28 AM